గ్లామర్ కంచె తొలగించిన దివి వాద్యా: పైన ఏం వేసుకోకుండా అసలైనవి చూపిస్తూ హాట్ షో!
సొట్టల బుగ్గల సుందరి దివి వాద్యా గురించి తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేదు. ఇక బిగ్ బాస్ లవర్స్ లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మకు సినిమాలు పెద్దగా ఫేమ్ తీసుకురాలేదు. కానీ బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొన్నకు సూపర్ పాపులారిటీ దక్కింది. ఫలితంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అలాంటి పిక్స్ కొన్ని వదిలింది.
సినీ అవకాశాలు : ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి దివి వాద్యా ఒకరు. బిగ్ బాస్ షోకి ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు మోడలింగ్ రంంగలోకి రాణించింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటిన ఈ వయ్యారి భామకు సినీ అవకాశాలు వచ్చాయి.

చాలా సినిమాల్లో: మోడలింగ్ తర్వాత క్యూట్ స్మైల్ సుందరి దివి వాద్యా 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టింది. ఈ మూవీ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఇలా వరుసగా పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరికి సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో నటించే అవకాశం లభించింది.
ఆ ఛాన్స్.. : మహర్షి సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ దివి వాద్యాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇలా చిన్న చిన్న, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగింది దివి వాద్యా. సినిమాలు విజయం సాధించినా అందాల సుందరి దివికి మాత్రం భారీ స్థాయిలో పాపులారిటీ రాలేదు. ఈ సమయంలోనే ఈ బ్యూటికి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది.

పెరిగిన ఫ్యాన్స్ : బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన దివి వాద్యా తన అందం, ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే నిజాయితీగా ఉన్న ఈ భామ ఆట మాత్రం చాలా కాలం పాటు కొనసాగేందుకు ఉపయోగపడలేదు. దీంతో దివి వాద్యా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ ఆమెకు ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా పెరిగారు. ఇక బిగ్ బాస్ తర్వాత దివికి వరుసగా అవకాశాలు రావడం మొదలైంది.
సినిమాలు.. సిరీసులు: దివి వాద్యాకు బిగ్ బాస్ తర్వాత మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా గాడ్ ఫాదర్. చిరంజీవి నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాలో దివి వాద్యా కీలక పాత్ర పోషించి అలరించింది. ఈ సినిమా కంటే ముందుగా 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటి.

ఐటమ్ బాంబ్ :బిగ్ బాస్ ముద్దుగుమ్మ దివి వాద్యా ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బీజీగా ఉంది. సీనియర్ హీరో జగపతి బాబు మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న రుద్రంగి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది దివి వాద్యా. జాజి మొగిలాలి అనే పాటతో తన అందాలను వడ్డించింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ చిత్రం పుష్ప 2లో రిపోర్టర్ గా సందడి చేయనుంది ఈ బ్యూటి.
ట్రెడిషనల్ డ్రెస్సులోనూ..:సినిమాలు, సిరీసులు, ఐటమ్ సాంగ్స్ తో కెరీర్ పరంగా దూసుకుపోతున్న దివి వాద్యా సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా కేరళ డ్రెస్సింగ్ స్టైల్ లో దర్శనం ఇచ్చింది. ఇందులో పైన చున్నీ వంటిది పైన ఏం లేకుండా తన ఎద, నాభి, నడుము అందాలను కొంటెగా చూపించింది. ట్రెడిషనల్ డ్రెస్సులోనూ దివి హాట్ షో చేయడంతో ఫొటోలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











