మసాజ్ పిక్ తో షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటి దివి.. బ్రాలో అవి హైలెట్ అయ్యేలా!
ఇటీవల సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతున్న ముద్దుగుమ్మల్లో బిగ్ బాస్ ఫేమ్, గ్లామరస్ భామ దివి వాద్యా ఒకరు. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాలో చిన్న పాత్రలో తళుక్కుమన్న ఈ సొట్ట బుగ్గల చిన్నది బిగ్ బాస్ నాలుగో సీజన్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో అంతకుమించిన పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మసాజ్ పిక్ షేర్ చేసి అట్రాక్ట్ చేసింది ఈ సొగసరి.

అలాంటి వారిలో..
తెలుగులో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. అనేక మంది చిన్న ఆర్టిస్టులు, చిన్న పాత్రల్లో మెరిసిన నటీనటులు ఈ షోలో పాల్గొనడంతో పెద్ద సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ అమ్మాయి దివి వాద్యా ఒకరు. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అడుగు పెట్టి సూపర్ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా పలు సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు.

ఎంతోమందిని ఆకర్షించి..
ముద్దుగుమ్మ దివి వాద్యా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టడానికి ముందు మోడలింగ్ లో ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో అనేక మంది దృష్టిని ఆకర్షించిన ఈ సుందరి 'లెట్స్ గో' అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సినిమాతో పాటు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసే అవకాశం లభించింది.

అలా చేసిన రాని గుర్తింపు..
విజయ్ వారసుడు సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి సినిమాలో నటించిన బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి దివి వాద్యాకు పెద్దగా ఒరిగిందిలేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దివి వాద్యాకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ఇలా అప్పుడు ఎప్పుడో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక చిత్రాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి ఆమెకు మాత్రం సరైనా గుర్తింపు రాలేదు.

ఊహించని విధంగా..
పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే అచ్చమైన తెలుగు అందం దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ సొట్ట బుగ్గల సుందరి తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది. కానీ తన ఆట తీరు ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయింది. దీంతో షో నుంచి ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.

ఆ సినిమాతో హైలెట్..
అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన బ్యూటిఫుల్ దివి వాద్యాకు సినీ ఆఫర్స్ రావడం మొదలైంది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది దివి వాద్యా. అంతేకాకుండా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషించడంతో ముద్దుగుమ్మ హైలెట్ అయింది.

ఫోక్ సాంగ్ రీమెక్ లో..
సినిమాలు, వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలు చేస్తూ కెరీర్ పరంగా జోరుగా దూసుకుపోతున్న దివి వాద్యా ఇటీవలే ఐటమ్ బాంబ్ అవతారం కూడా ఎత్తింది. సీనియర్ హీరో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న రుద్రంగి అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసింది దివి వాద్యా. జాజిమొగులాలి అంటూ సాగే ఫోక్ సాంగ్ ను ఇందులో రీమేక్ చేశారు. ఈ పాటలో తన నాభి, నడుము, ఎద అందాలతో సూపర్ హాట్ గా అలరించింది.

మసాజ్ పిక్ వదిలి..
ఇక సోషల్ మీడియాలోనూ నిత్యం సూపర్ యాక్టివ్ గా ఉండే దివి వాద్యా హాట్ ఫొటోలు, వీడియోలు పెడుతూ ఉంటోంది. అందులో ఎక్కువగా తన ఎద అందాలు, థైస్ చూపించేవే ఉంటున్నాయి. తాజాగా మరికొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఒక సెలూన్ లో మసాజ్ చేయించుకుంటున్న పిక్ వదిలింది. బ్రాలో తన టాటూ మాత్రమే ఫోకస్ అయ్యేలా చూపించింది ఈ భామ. అలాగే మరొక పిక్ లో బ్లాక్ కలర్ బ్రాలో ఎద చూపిస్తూ ముద్దులు పెడుతూ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











