Divi Vadthya: స్పోర్ట్స్ బ్రాలో దివి ఎద అందాల జాతర.. ఎన్నడూ చూపించని విధంగా హాట్ వీడియో!

సినీ ఇండస్ట్రీలో ఎవరి లక్కు ఎలా ఉంటుందో ఎప్పుడు చెప్పలేం. అనేక సినిమాల్లో ఎంతగా నటించినప్పటికీ రానీ పేరు కేవలం ఒక్క షో, ఒక్క పోగ్రామ్ లేదా కాంట్రవర్సీ ద్వారా వస్తుంది. సినిమాల్లో హీరోయిన్ గా రాణి పాపులారిటీ బిగ్ బాస్ వల్ల తెచ్చుకున్న అందమే దివి వాద్యా. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో నటించిన ఈ అమ్మడికి పెద్దగా ఒరగపోయిన విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ తెలుగు ద్వారా లభించింది.

ఇప్పుడు ఆ ఫేమ్ ను క్యాష్ చేసుకుంటూ వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటుంది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతోంది. తాజాగా మరొక వీడియో వదిలిన దివి అందులో తన ఫిట్ నెస్ అందాలను ఆరబోసింది.

షోలో పాల్గొనడంతో..

షోలో పాల్గొనడంతో..

తెలుగులో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్​ బాస్​. అనేక మంది చిన్న ఆర్టిస్టులు, చిన్న పాత్రల్లో మెరిసిన నటీనటులు ఈ షోలో పాల్గొనడంతో పెద్ద సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ దివి వాద్యా ఒకరు. బిగ్​ బాస్​ తెలుగు నాలుగో సీజన్​లో అడుగు పెట్టి సూపర్​ పాపులర్ అయింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా పలు సినిమాల్లో నటించి అలరించింది.

 మహర్షి సినిమాలో దివి..

మహర్షి సినిమాలో దివి..

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ సొట్ట బుగ్గుల వయ్యారి దివి వాద్యా. ఈ మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటిన ఈ వయ్యారి భామ 'లెట్స్ గో' అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సినిమాతో పాటు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసే అవకాశం లభించింది.

 సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ..

సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ..

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి సినిమాలో నటించిన బ్యూటిఫుల్ దివి వాద్యాకు పెద్దగా ఒరిగిందిలేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దివి వాద్యాకు మాత్రం అంతగా కలిసి రాలేదు. ఇలా ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి దివికి మాత్రం సరైనా ఫేమ్ రాలేదు.

ఊహించని విధంగా..

ఊహించని విధంగా..

పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే అచ్చమైన తెలుగు అందం దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ సొట్ట బుగ్గల సుందరి తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది. కానీ తన ఆట తీరు ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయేసరికి ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.

 సినిమాలు, వెబ్ సిరీస్ లలో..

సినిమాలు, వెబ్ సిరీస్ లలో..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన బ్యూటిఫుల్ దివి వాద్యాకు వరుసగా సినీ ఆఫర్స్ రావడం మొదలైంది. ఇందులో భాగంగానే 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది.

అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. అంతేకాకుండా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది దివి. అందులో దివి నటనకు మంచి మార్కులు సైతం పడ్డాయి.

ఐటమ్ సాంగ్ లో దివి..

సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న దివి వాద్యా ఐటమ్ బాంబ్ అవతారం కూడా ఎత్తింది. సీనియర్ హీరో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న రుద్రంగి మూవీలో ఒక ఐటమ్ సాంగ్ చేసింది దివి వాద్యా. జాజిమొగులాలి అంటూ సాగే ఫోక్ సాంగ్ ను ఇందులో రీమేక్ చేశారు. ఈ పాటలో తన అందచందాలతో ఆకట్టుకుంది దివి వాద్యా. ఈ వీడియో విడుదలైన అతి తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్పోర్ట్స్ బ్రాలో అందాల దివి..

సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉండే దివి వాద్యా హాట్ ఫొటోలు, వీడియోలు పెడుతూ ఉంటోంది. తాజాగా వర్కౌట్ చేస్తున్న వీడియో వదిలింది దివి. ఇందులో తన నడుము, నాభితోపాటు ఎద అందాలను ప్రదర్శించింది. స్పోర్ట్స్ బ్రాలో దివి వర్కౌట్ చేస్తూ తన ఎదతోపాటు బ్యాక్ అందాలను కూడా ఘాటుగా ఆరబోసింది. ఇక మరొక వీడియోలో తన ఎదపై ఉన్న టాటూ స్పష్టంగా కనిపించేలా పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్ల మనసును మరింత లాగేస్తోంది ఈ ఫిట్ నెస్ భామ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X