హాట్ షోలో బిగ్ బాస్ దివి ఓవర్ డోస్.. ఫ్రంట్ బ్యాక్ పైనా కిందా మొత్తం చూపిస్తూ పోజులు
తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందింది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఈ షో ఎన్నో సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక దీని వల్ల చాలా మంది చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ హవా చూపిస్తున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాద్యా ఒకరు. గతంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ తర్వాత రేంజ్ మరింత పెరిగింది. దీంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది.
లెట్స్ గో మూవీతో:బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సూపర్ పాపులర్ అయిన వాళ్లలో బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయిల్లో దివి వాద్యా ఒకరు. బిగ్ బాస్ కు ముందు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మోడలింగ్ రంంగలో రాణించింది. ఇందులో తన అందచందాలతో సత్తా చాటిన ఈ వయ్యారి భామ 'లెట్స్ గో' మూవీతో నటిగా తెరంగేట్రం చేసింది. అనంతరం 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.

ఉపయోగపడని మహర్షి:వరుసగా పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యాకు హీరో మహేశ్ బాబు 'మహర్షి' చిత్రంలో ఓ సన్నివేశంలో నటించే అవకాశం లభించింది. మహర్షి సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ దివి వాద్యాకు మాత్రం పెద్దగా ఒరిగింది లేదు. ఇలా ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది.
ఫేవరెట్ కంటెస్టెంట్:గ్లామరస్ భామ దివి వాద్యా చేసిన సినిమాల్లో కొన్ని మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు మాత్రం అంతగా గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది.

ఎలిమినేట్.. కీలక పాత్ర:బిగ్ బాస్ హౌజ్ లో అందం, మాట తీరుతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ దివి వాద్యా గేమ్ పెద్దగా ప్రభావం చూపకపోయేసరికి ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. దీని తర్వాత ఈ చిన్నదానికి వరుసగా సినీ ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది దివి వాద్యా. ఇందులో సునీల్ కు భార్యగా నటించి ఆకట్టుకుంది.
ఐటమ్ సాంగ్..:బ్యూటిఫుల్ దివి వాద్యా 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. అంతేకాకుండా సీనియర్ హీరో జగపతిబాబు రుద్రంగి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబో పుష్ప 2 మూవీలో కూడా ఓ పాత్ర చేసింది ఈ సుందరి. ఈ సినిమా తర్వాత దివి ఫేమ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

పొట్టి డ్రెస్సులో..:ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న స్టన్నింగ్ బ్యూటి దివి వాద్యా సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలతో రెచ్చిపోతుంటుంది. తాజాగా బ్లాక్ స్లీవ్ లెస్ షార్ట్ డ్రెస్సులో అలాంటి పిక్స్ వదిలింది. వీటిలో వెనక్కి తిరిగి తన బ్యాక్, థైస్ అందాలను హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో చూపించింది. అలాగే ఎద భాగం, దానిపై ఉన్న టాటూ క్లియర్ గా కనిపించేలా ఓవర్ ఎక్స్ పోజింగ్ చేసింది. ఫ్రంట్ బ్యాక్, పైనా కిందా ఇలా మొత్తం చూపిస్తున్న ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











