గోవాలో ఎంజాయ్ చేస్తున్న దివి వాద్యా.. బ్రాలో ఎద భాగంపై పుట్టు మచ్చ ఫోకస్ చేస్తూ ఫొటోలు!
తెలుగులో అత్యధిక పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్ బాస్. ఈ రియాలిటీ షో వల్ల అనేక మంది చిన్న ఆర్టిస్టులు పెద్ద సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో ఒకరు సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యా. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అడుగు పెట్టి సూపర్ పాపులర్ అయింది ఈ గ్లామరస్ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో అదిరే అందాలను ప్రదర్శిస్తూ రచ్చ్ చేస్తుంటుంది. తాజాగా గోవాలో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ పోస్ట్ చేసి మరింత హైలెట్ అవుతోంది.
అలా పరిచయం: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సూపర్ పాపులర్ అయిన వాళ్లలో బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయిల్లో దివి వాద్యా ఒకరు. అయితే బిగ్ బాస్ కు ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు మోడలింగ్ రంంగలోకి రాణించింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటిన ఈ వయ్యారి భామ 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా సినీ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయింది.

మహర్షితోతో అలా : గ్లామరస్ బ్యూటి దివి వాద్యా 'లెట్స్ గో' మూవీ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఇలా వరుసగా పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరికి హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో నటించే అవకాశం లభించింది. అయితే మంచి హిట్ టాక్ తెచ్చుకున్న మహర్షి సినిమా ద్వారా బ్యూటిఫుల్ దివికి పెద్దగా ఒరిగింది ఏం లేకుండా పోయింది.
సాదాసీదా ఎంట్రీ : ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి ఆమెకు మాత్రం సరైనా గుర్తింపు దక్కలేదు. ఈ సమయంలోనే అందాల దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.
ముందుకంటే ఎక్కువగా : అందం, ఆట తీరుతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ దివి వాద్యా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ ఆమెకు ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా పెరిగారు. ఇక బిగ్ బాస్ తర్వాత దివికి వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇందులో దివి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే బిగ్ బాస్ ముందుకంటే ఇప్పుడు దివికి క్రేజ్ పెరిగింది.

ఐటమ్ సాంగ్ : దివి వాద్యా 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటి. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా నటించిన ఏటీఎమ్ వెబ్ సిరీస్ లో ముద్దు సీన్లతో రెచ్చిపోయింది. అంతేకాకుండా రుద్రంగి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి కూడా అలరించింది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది.
పుట్టుమచ్చ చూపిస్తూ : సినిమాలు, సిరీసులు, ఐటమ్ సాంగ్స్ తో కెరీర్ పరంగా దూసుకుపోతున్న దివి వాద్యా సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటి అలాంటి ఫొటోలను వదిలింది. ఇందులో రెడ్, వైట్ కలర్ బ్రా వేసుకుని ఎద అందాలను చూపించింది. రెడ్ కలర్ బ్రాలో తన ఎద భాగాన్ని జూమ్ చేసి చూపించడంతో ఆమె పుట్టుమచ్చ తెగ అట్రాక్ట్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ ఫొటోలతో మరింత హైలెట్ అవుతోంది ఈ బ్యూటి.


Click it and Unblock the Notifications











