నాభి అందాలతో హద్దులు దాటిన బిగ్ బాస్ భామ.. అలా ఫోకస్ అయ్యేలా దివి ఘాటు స్టిల్స్!

సొట్టల బుగ్గల సుందరి దివి వాద్యా గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అసరం లేదు. ఇక బిగ్ బాస్ లవర్స్ లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మకు సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

కానీ బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న ఈ భామకు సూపర్ పాపులారిటీ దక్కింది. ఫలితంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కసి పెంచేలా అందాలను వడ్డిస్తూ మెస్మరైజ్ చేస్తోంది ఈ చిన్నది.

Bigg Boss Divi Vadthya Sizzling Glamour Pics In Black Colour Blouse

అలా సినీ ఛాన్సులు: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో అందమైన తెలుగు అమ్మాయి దివి వాద్యా ఒకరు. బిగ్ బాస్ షోకి ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి అంతకుముందు మోడలింగ్ రంంగలో బాగానే రాణించింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటిన ఈ సొట్టబుగ్గల సుందరికి సినీ అవకాశాలు వచ్చాయి.

Bigg Boss Divi Vadthya Sizzling Glamour Pics In Black Colour Blouse

పలు చిత్రాల తర్వాత: మోడలింగ్ అనంతరం క్యూట్ స్మైల్ సుందరి దివి వాద్యా 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా తెలుగు వెండితెరపై కాలు మోపింది. ఈ మూవీ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఇలా వరుసగా పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరికి సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో నటించే అవకాశం లభించింది.

Bigg Boss Divi Vadthya Sizzling Glamour Pics In Black Colour Blouse

ఒకే ఒక్క సీన్: వంశీ పైడిపెల్లి దర్శకత్వంలోని మహర్షి సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ దివి వాద్యాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఎందుకంటే ఆమె కనిపించింది ఒకే ఒక్క సీన్ లో కాబట్టి. ఇలా చిన్న చిన్న, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగింది దివి వాద్యా. సినిమాలు విజయం సాధించినా అందాల సుందరి దివికి మాత్రం భారీ స్థాయిలో పాపులారిటీ రాలేదు.

Bigg Boss Divi Vadthya Sizzling Glamour Pics In Black Colour Blouse

మధ్యలో ఎలిమినేట్: ఈ సమయంలోనే స్టన్నింగ్ భామ దివికి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. నాలుగో సీజన్‌లో సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి తన అందం, ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే నిజాయితీగా ఉన్న దివికి ఆట మాత్రం చాలా కాలం పాటు కొనసాగేందుకు ఉపయోగపడలేదు. దీంతో దివి వాద్యా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ ఆమెకు ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా పెరిగారు.

Bigg Boss Divi Vadthya Sizzling Glamour Pics In Black Colour Blouse

చిరును మోసం చేసి: ఇక బిగ్ బాస్ తర్వాత దివికి వరుసగా సినీ అవకాశాలు రావడం మొదలైంది. దివి వాద్యాకు బిగ్ బాస్ తర్వాత మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా గాడ్ ఫాదర్. చిరంజీవి నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాలో దివి వాద్యా కీలక పాత్ర పోషించి అలరించింది. ఇందులో చిరంజీవిని మోసం చేసే యువతిగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Bigg Boss Divi Vadthya Sizzling Glamour Pics In Black Colour Blouse

ఐటమ్ సాంగ్: అయితే గాడ్ ఫాదర్ కంటే ముందుగానే 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది దివి వాద్యా. తర్వాత క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటి. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో రిపోర్టర్ గా.. జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రంగి మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది ఈ సొట్ట బుగ్గల వయ్యారి.

Bigg Boss Divi Vadthya Sizzling Glamour Pics In Black Colour Blouse

నాభి ప్రదర్శనకే అన్నట్లు: సినిమాలు, వెబ్ సిరీసులు, ఐటమ్ సాంగ్స్ తో కెరీర్ పరంగా దూసుకుపోతున్న దివి వాద్యా సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో రచ్చ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ బ్లౌజ్, ఫ్రాక్ వేసుకున్న ఈ బ్యూటి నాభి అందాల ప్రదర్శన చేసింది. కేవలం నాభి ప్రదర్శన కోసమే అన్నట్లుగా పోజులిచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ అందం చూపిస్తూ కొంటె చూపులతో కవ్వించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X