టాలెంట్ చూపిస్తున్న దివి వాద్యా.. లోతైన ఎద, నాభి అందాలను పడుకుని భలే చూపించిందిగా!
ఇటీవల సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతున్న ముద్దుగుమ్మల్లో బిగ్ బాస్ ఫేమ్, గ్లామరస్ భామ దివి వాద్యా ఒకరు. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాలో చిన్న పాత్రలో తళుక్కుమని మెరిసిన ఈ సొట్ట బుగ్గల వయ్యారి బిగ్ బాస్ నాలుగో సీజన్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఔరా అనిపించేలా హాట్ షో చేస్తోంది. ఫలితంగా నెటిజన్ల నుంచి ఘాటు కామెంట్స్, మీమ్స్ కు కారణం అవుతున్నాయి.
సెలబ్రిటిగీ మారి: తెలుగులో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. అనేక మంది చిన్న ఆర్టిస్టులు, చిన్న పాత్రల్లో మెరిసిన నటీనటులు ఈ షోలో పాల్గొనడంతో పెద్ద సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ అమ్మాయి దివి వాద్యా ఒకరు. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అడుగు పెట్టి సూపర్ పాపులర్ అయిన విషయం తెలిసిందే.

హీరోయిన్ గా: బ్యూటిఫుల్ దివి వాద్యా బిగ్ బాస్, సినిమాలకు ముందు మోడలింగ్ రంగంలో రాణించింది. ఇందులో తన అందచందాలతో అనేక మంది దృష్టిని ఆకర్షించిన దివి 'లెట్స్ గో' అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సినిమాతో సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.
రాని క్రేజ్: హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తున్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో నటించే అవకాశం గ్లామరస్ భామ దివి వాద్యాను వరించింది. హిట్ అయిన ఈ సినిమాలో తన నటనతో ఈ సీన్ మేరకు ముద్దుగుమ్మ దివి ఆకర్షించింది. కానీ ఆ పాత్ర మాత్రం ఆమెకు పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయింది.

హిట్ అయినా:ఇలా అప్పుడు ఎప్పుడో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక చిత్రాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి ఆమెకు మాత్రం సరైనా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది.
చిరంజీవే చెప్పెంతగా:బిగ్ బాస్ తెలుగు 4లోకి ఎంట్రీ ఇచ్చిన దివి వాద్యా అందంతోపాటు నిజాయితీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. కానీ ఆమె ఆట తీరు బాగున్నా అంతగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో మధ్యలోనే అనుకోని విధంగా ఎలిమినేట్ అయిపోయింది. కానీ మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవే తనకు అవకాశం ఇస్తానని చెప్పేంతలా పాపులర్ అయింది.
చెప్పినట్లుగానే: బిగ్ బాస్ తర్వాత తెలుగు ముద్దుగుమ్మ దివి వాద్యా 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది. ఇక చిరంజీవి చెప్పినట్లుగా తాను నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇందులో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటి.

అద్దంలో కనిపించేలా:ప్రస్తుతం రుద్రంగి, పుష్ప 2 వంటి సినిమాలు చేస్తున్న దివి సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలు వదిలింది. ఇందులో ట్రెడిషనల్ గా ఉన్న డ్రెస్సు వేసుకున్న కూడా కింద పడుకుని తన నాభి అందాలను హాట్ గా చూపించింది. కింద పడుకున్న దివి తన తలవైపుకు పట్టుకున్న అద్దంలో లోతైనా ఎద అందాలు కనిపించేలా పోజు ఇచ్చింది. ఇవి వైరల్ కావడంతో దివి టాలెంట్ చూపిస్తోందంటూ కామెంట్స్, మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











