చీరలోనూ దివి వాద్యా హాట్ షో.. కొంగు జరిపి మరి అవే చూపిస్తూ కొంటెగా! వీడియో వైరల్

సినీ ఇండస్ట్రీలో ఎవరి లక్కు ఎలా ఉంటుందో ఎప్పుడు చెప్పలేం. అనేక సినిమాల్లో ఎంతగా నటించినప్పటికీ రానీ పేరు కేవలం ఒక్క షో, ఒక్క పోగ్రామ్ లేదా కాంట్రవర్సీ ద్వారా వస్తుంది. సినిమాల్లో హీరోయిన్ గా రాణి పాపులారిటీ బిగ్ బాస్ వల్ల తెచ్చుకున్న అందమే దివి వాద్యా.

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో నటించిన ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేకపోయినప్పటికీ.. బుల్లితెరపై విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ ద్వారా మాత్రం లక్కు వరించింది. ఇప్పుడు ఆ ఫేమ్ ను క్యాష్ చేసుకుంటూ వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటుంది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతోంది.

మోడలింగ్ లో..

మోడలింగ్ లో..

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సూపర్ పాపులర్ అయిన వాళ్లలో బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయిల్లో దివి వాద్యా ఒకరు. అయితే బిగ్ బాస్ కు ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు మోడలింగ్ రంంగలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో రాణించిన ఈ ముద్దుగుమ్మ 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా సినీ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయింది. అనంతరం 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.

మహర్షి చిత్రంలో..

మహర్షి చిత్రంలో..

వరుసగా పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో నటించే అవకాశం లభించింది. మహర్షి సినిమా ఎలాంటి హిట్ టాక్ తెచ్చుకుందో తెలిసిందే. కానీ ఈ చిత్రం ద్వారా బ్యూటిఫుల్ దివి వాద్యాకు మాత్రం పెద్దగా ఒరిగింది లేదు. ఇలా ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి దివికి మాత్రం సరైనా గుర్తింపు దక్కలేదు.

ప్రభావం చూపకపోవడంతో..

ప్రభావం చూపకపోవడంతో..

వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు రావట్లేదని బాధపడుతున్న సమయంలో అందాల తార దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది. కానీ ఆమె ఆట తీరు పెద్దగా ప్రభావం చూపిచకపోవడంతో ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయి షాక్ ఇచ్చింది.

సునీల్ కు భార్యగా..

సునీల్ కు భార్యగా..

బిగ్ బాస్ నుంచి దివి వాద్యా మధ్యలోనే ఎలిమినేట్ అయిన మంచి పేరుతోనే బయటకు వచ్చింది. దీంతో ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది దివి వాద్యా. ఇందులో సునీల్ కు భార్యగా మంచి నటన కనబర్చిన దివి వాద్యాకు ప్రశంసలు దక్కాయి. దీంతో పలు సినిమాలు, సిరీస్ లో అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది.

ముద్దు సీన్లతో..

ముద్దు సీన్లతో..

బ్యూటిఫుల్ దివి వాద్యా 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా నటించిన ఏటీఎమ్ వెబ్ సిరీస్ లో ముద్దు సీన్లతో రెచ్చిపోయింది దివి వాద్యా. అంతేకాకుండా జగపతి బాబు మెయిన లీడ్ రోల్ చేస్తున్న రుద్రంగి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి కూడా అలరించింది. జాజిమొగులాలి అనే ఫోక్ సాంగ్ ను రీక్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అలా మరింత దగ్గరవుతూ..

అలా మరింత దగ్గరవుతూ..

సోషల్ మీడియాలో ఎంతో కాలంగా సందడి చేస్తున్న బిగ్ బాస్ ముద్దుగుమ్మ దివి వాద్యా అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో యూత్ ను తనవైపు ఆకర్షిస్తోంది. ఇలా హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ నిత్యం హాట్ టాపిక్ గా మారుతోన్న దివి వాద్యా గతేడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది. అలాగే తన కెరీర్, పర్సనల్ కు సంబంధించిన సినీ విశేషాలు, ఈవెంట్స్ వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది.

కొంటెగా నవ్వుతూ కొంగు జరిపి..

ఇక నిత్యం హాట్ ఫొటోలతో సందడి చేసే గ్లామరస్ బ్యూటి దివి వాద్యా తాజాగా హాట్ వీడియో వదిలింది. ఇందులో రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్, చీర కట్టుకున్న దివి వాద్యా వయ్యారంగా పోజులిస్తూ నడుము, ఎద అందాలను ప్రదర్శించింది. అంతేకాకుండా తన చీర కొంగును పక్కకు జరిపి మరి నాభి అందాన్ని యమ హాట్ గా చూపించింది. కొంటెగా నవ్వుతూ అలా నాభి అందాలు చూపిస్తున్న దివి వీడియో విజువల్ ఎంతో అట్రాక్ట్ చేస్తుంది. ఫలితంగా వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X