గ్లామర్ ట్రీట్ లో హద్దు మీరిన స్రవంతి.. ఇన్నర్ వేర్ కనిపించడంపై ట్రోలింగ్
తెలుగులో స్టార్ యాంకర్ రేసులో దూసుకెళ్తున్నారు స్రవంతి చొక్కారపు. సినిమా ఈవెంట్స్, షోలు, ఇంటర్వ్యూలు ఇలా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఆమె ఎక్కువగా కనిపిస్తోంది. చీరకట్టులో పద్ధతిగా కనిపించడంతో పాటు మోడ్రన్ డ్రెస్‌లో గిలిగింతలు పెడుతూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు. తాజాగా స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009లో చదువు పూర్తి చేసి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది స్రవంతి. ఆ తర్వాత యాంకర్ అవతారమెత్తిన ఆమె పలు టీవీ ఛానెల్స్‌లో హోస్ట్‌గా, ఇంటర్వ్యూలు చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌లో అవకాశం దక్కించుకున్న స్రవంతి .. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ తెలుగులో ఛాన్స్ పట్టేసింది. తీరా హౌస్‌లో అడుగుపెట్టాక .. అఖిల్, అజయ్‌ల చుట్టూ తిరుగుతూ ఆడియన్స్ చేత చీవాట్లు తినింది.

బిగ్‌బాస్‌తో మంచి పాపులారిటీ సంపాదించిన ఆమె రామ్ గోపాల్ వర్మతోనూ, పుష్ప రిలీజ్ సమయంలో అల్లు అర్జున్, సుకుమార్‌లతోనూ చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. తర్వాత పలు సినిమా ఈవెంట్లు, షోలతో బిజీ అయిన స్రవంతి చొక్కారపు.. ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిజానికి వీరి వివాహాన్ని రెండు కుటుంబాలు అంగీకరించలేదు. ఎన్నో కష్టాలు పడి తిరిగి పెద్దల చెంతకు చేరుకుంది ఈ జంట.
గతేడాది విజయవాడ నగరంలో వరదలు ముంచెత్తినప్పుడు రూ. లక్షను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు స్రవంతి . ఇలా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న దశలో ఓ రోజున ఆసుపత్రి బెడ్‌పై దీనంగా ఉన్న ఫోటోలనున షేర్ చేసి షాకిచ్చింది. తాను గడిచిన 40 రోజుల నుంచి విపరీతంగా బ్లీడింగ్ సమస్యను ఎదుర్కొంటున్నానని తెలిపింది. ఆడవాళ్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని స్రవంతి పలు సూచనలు చేశారు.
ఇక ఆరోగ్యం కుదటపడటంతో స్రవంతి చొక్కారపు తిరిగి ఇంటికి చేరుకున్నారు. గతేడాది చివరిలో మలేషియా, దుబాయ్ తదితర ప్రాంతాలను చుట్టేసిన ఈ ముదుగుమ్మ.. తర్వాత ఇండియాలో తీర్ధయాత్రలు మొదలుపెట్టింది. యాంకర్‌గా వరుస ఆఫర్లు అందుకుంటున్న స్రవంతి కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉంటున్నారు. అయినప్పటికీ భర్త , కుటుంబానికి సమయం కేటాయిస్తూ .. ఆలయాల సందర్శన, పూజలు మాత్రం మానడం లేదు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే స్రవంతి చొక్కారపు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి వచ్చిన ఆమె కుర్రాళ్లకు సెగలు రేపారు. పలుచటి టాప్‌లో ఇన్నర్ వేర్ కనిపించేలా ఉన్న డ్రెస్‌లో స్రవంతి గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం స్రవంతి అందాలపై మీరై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











