తెలుగు సింగర్ దామిని బికినీ షో.. భారీ అందాలు బయటపెట్టిన బిగ్ బాస్ లేడీ

తెలుగు రాష్ట్రాల నుంచి సినీ రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు సింగర్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో కొందరు మాత్రమే అదిరిపోయే టాలెంట్‌తో హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో దామిని ఒకరు. అదిరిపోయే గాత్రంతో శ్రోతలను ఫిదా చేసిన ఈ చిన్నది.. ఎవరూ ఊహించని రీతిలో పేరును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దీనికితోడు ఈ మధ్య బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక, తాజాగా దామిని సోషల్ మీడియాలో బికినీ ధరించిన ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ కన్నేయండి మరి!

టీనేజ్‌లోనే సింగర్‌గా
సంగీతం అంటే ఉన్న ఇష్టంతో చిన్న వయసులోనే దామిని అందులో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత గాయనిగా మారింది. ఈ క్రమంలోనే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నడిపించిన 'పాడుతా తీయగా' షోలో పాల్గొంది. ఆ తర్వాత 'జీ సరిగమప లిటిల్ చాంపియన్' అనే షోలోనూ కంటెస్టెంట్‌గా వచ్చింది. ఇందులో విజేతగా నిలిచి మరింత పేరు తెచ్చుకుంది.

Bigg Boss Fame and Singer Damini Latest Good Looking Photos Viral

సింగర్‌గా.. బాహుబలి
చిన్న వయసులోనే తనదైన గాత్రంతో అందరినీ మాయ చేసిన దామినికి సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా పాటలు పాడే అవకాశం లభించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పాటలు ఆలపించింది. ఈ క్రమంలోనే 'బాహుబలి' మూవీలో పచ్చబొట్టేసిన సాంగ్‌తో సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి ఈ చిన్నది మరిన్ని ఆఫర్లను అందుకుంటూ స్టార్ సింగర్‌గా మారిపోయింది.

బిగ్ బాస్ షోతో క్రేజ్
గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది సభ్యులు వచ్చారు. అందులో లోకల్ బ్యూటీ దామిని మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందులో ఆరంభంలో చక్కని ఆటతీరుతో మెప్పించినా తర్వాత నిరాశ పరిచింది. దీంతో ఈ బ్యూటీ ఎలిమినేట్ అయింది. ఈ షోలో ఆమె విజయం సాధించకున్నా గతంలో కంటే ఎక్కువ పేరునే సంపాదించుకుంది.

Bigg Boss Fame and Singer Damini Latest Good Looking Photos Viral

సోషల్ మీడియాలో
చాలా కాలం నుంచి సింగర్‌గా చేస్తున్నా.. దామిని సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు పిల్ల భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇలా చాలా కాలంగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసుకుంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అందంతోనూ ఫిదా
గతంలో కంటే ఈ మధ్య కాలంలో దామిని మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ముఖ్యంగా తన ఘాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారును కవ్విస్తూ వెళ్తోంది. ఫలితంగా దామిని నిత్యం ట్రెండింగ్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Bigg Boss Fame and Singer Damini Latest Good Looking Photos Viral

దామిని పిక్స్ వైరల్‌
బబ్లీ లేడీ దామిని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బికినీలో దర్శనమిచ్చింది. దీంతో ఈ బ్యూటీ అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అవడంతో పాటు దామిని పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X