మళ్లీ ఎద అందాలు ఓపెన్ చేసిన ఆరియానా: ఆ శృంగార తారలా దారుణంగా!

తెలుగులో ప్రసారం అవుతోన్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులను బిగ్ సెలెబ్రిటీలుగా మార్చిన విషయం తెలిసిందే. అలా సెన్సేషన్ అయిన వారిలో బోల్డు లేడీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్ స్థాయి నుంచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియాలో హాట్ షోతో రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆరియానా కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

ఆర్జీవీ వల్ల సంచలనంగా:యూట్యూబ్‌ యాంకర్‌గా చేస్తోన్న సమయంలో ఆరియానా గ్లోరీ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు వీళ్లిద్దరి మధ్య సంభాషనలు బోల్డుగా సాగాయి. ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో ఆరియానా వెలుగులోకి వచ్చింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే ఆమె సంచలనంగా మారింది. ఫలితంగా ఆరియానాకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Bigg Boss Fame Ariyana Glory Gorgeous Photoshoot Viral

బిగ్ బాస్‌తో మారిందిగా:తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా అయిపోయిన ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం ఎంటరైంది. కానీ, అందులో ఓడిపోయింది. కానీ, మంచి పేరుతో బయటకొచ్చింది.

అందులోనే అవకాశాలు:బిగ్ బాస్ పుణ్యమా అని ఆరియానా క్రేజ్ రెట్టింపు అయింది. దీంతో ఆమె వరుసగా ఎన్నో షోలు, సినిమాలు చేసింది. అలాగే, పలుమార్లు బిగ్ బాస్ ఆఫర్‌ను సైతం అందుకుంది. అలాగే, బిగ్ బాస్ నిర్వహించే టాక్ షోలు చేసింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో అదరగొట్టేసిన ఈ జోడీ ఫస్ట్ సీజన్‌లో రన్నరప్‌‌ అయింది.

Bigg Boss Fame Ariyana Glory Gorgeous Photoshoot Viral

అక్కడ యమ యాక్టివ్:వాస్తవానికి ఆరియానా గ్లోరీ సోషల్ మీడియా వల్లనే ప్రపంచానికి పరిచయం అయింది. అందుకే ఇందులో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ తన ఫాలోవర్లను ఓ రేంజ్‌లో అలరిస్తూ సాగుతోంది.

Bigg Boss Fame Ariyana Glory Gorgeous Photoshoot Viral

బొద్దుగా మారి హాట్ షో:సోషల్ మీడియాలో చాలా కాలంగా రచ్చ చేస్తోన్న బోల్డు లేడీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఆరియానాకు ఫాలోయింగ్ భారీగా పెరగడంతో పాటు తరచూ ట్రెండ్ అవుతోంది.

Bigg Boss Fame Ariyana Glory Gorgeous Photoshoot Viral

మళ్లీ రెచ్చిపోయిందిగా:ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె స్లీవ్‌లెస్ నెట్ టైప్ గౌన్ ధరించి రెచ్చిపోయింది. ఇది డీప్ నెక్ డిజైన్‌తో ఉండడంతో ఆరియానా ఎద అందాలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటోన్నాయి. అలాగే, నెట్ డ్రెస్ కావడంతో థైస్ కూడా రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ హాట్ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది.

Bigg Boss Fame Ariyana Glory Gorgeous Photoshoot Viral

స్వాతి నాయుడు 2 అని:తాజాగా ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. 'మీ అందం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మరింతగా పెరిగిపోయింది', 'నువ్వు సన్నగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే సెక్సీగా ఉన్నావు', 'స్వాతి నాయుడు 2లా మారిపోతున్నావు', 'ఇక దీన్ని ఎవరూ దేకరు', 'ఆ ఆర్జీవీ గాడి వాళ్లే ఇది ఇలా అయింది' అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X