ఆరియానా అది డ్రెస్సా? చేపలు పట్టే వలా? టాలెంట్ చూపిస్తూ రెచ్చగొడుతోందిగా!
ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో పాటు టెక్నాలజీ పెరగడంతో టాలెంట్ ఉన్న వాళ్లు త్వరగానే వెలుగులోకి వస్తున్నారు. తద్వారా వరుసగా అవకాశాలను అందుకుని బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్ స్థాయి నుంచి నటిగా మారిన ఈ భామ.. చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, వరుసగా టూర్లకు కూడా వెళ్తూ తీరిక లేకుండా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆరియానా గ్లోరీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!
వర్మ వల్ల ఆరియానా ఫేమస్ : యూట్యూబ్‌లో యాంకర్‌గా ఎదుగుతోన్న సమయంలోనే ఆరియానా గ్లోరీ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు వీళ్లిద్దరి మధ్య సంభాషనలు బోల్డుగా సాగాయి. ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో ఆరియానా వెలుగులోకి వచ్చింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే ఆరియానా సంచలనంగా మారింది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి.

బిగ్ బాస్‌తో బిగ్ సెలెబ్రిటీగా : సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం ఎంటరైంది. కానీ, అందులో ఓడిపోయింది. కానీ, భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకుంది.

వదలని బాస్.. ఫుల్ ఆఫర్లు : బిగ్ బాస్ షో వల్ల ఆరియానా క్రేజ్ పెరగడంతో పాటు ఆమె వరుసగా ఎన్నో షోలు, సినిమాలు చేసింది. అలాగే, పలుమార్లు బిగ్ బాస్ ఆఫర్‌ను సైతం అందుకుంది. అలాగే, బిగ్ బాస్ నిర్వహించే టాక్ షోలు చేసింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో అదరగొట్టేసిన ఈ జోడీ ఫస్ట్ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది.

అందులో యమ యాక్టివ్‌గా : ఆరియానా గ్లోరీ సోషల్ మీడియా వల్లనే ప్రపంచానికి పరిచయమైన విషయం తెలిసిందే. అందుకే ఇందులో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ తన ఫాలోవర్లకు మజాను పంచుతూనే ఉంది.

లావైన బ్యూటీ.. హాట్ షోతో : ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న బోల్డు లేడీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఈ మధ్య కాస్త లావుగా మారినా కూడా తరచూ క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఈమె క్రేజ్ మరింతగా పెరుగుతూనే పోతోంది.
మరోసారి బోల్డు షో చేసింది : తాజాగా ఆరియానా గ్లోరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె నెట్ డ్రెస్‌ను ధరించి రెచ్చిపోయింది. ఇది డీప్ నెక్ డిజైన్‌తో ఉండడంతో ఆరియానా టాప్ అందాలు కుర్రకారును తెగ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ హాట్ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. తద్వారా ఆరియానా షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతోన్నాయి.

క్రేజీ కామెంట్లు చేస్తున్నారు : ఆరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. 'కొంచెమైనా సిగ్గు ఉంటే పెద్ద డ్రెస్‌లు తీసుకో', 'అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి.. అలాగే కంటిన్యూ చేసేయ్', 'రోజు రోజుకూ మీ విలువను మీరే తీసేసుకుంటున్నారు', 'ఆర్జీవీ వల్లే ఇలా తయారయింది' అని రకరకాలుగా కామెంట్లను పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











