మళ్లీ హద్దు దాటిన ఆరియానా: ఆ శృంగార తారలా.. సానబట్టిన డైమండ్ వామ్మో!
సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా లోకల్ అమ్మాయిలకు అవకాశాలు ఎక్కువగా దొరుకుతుంటాయి. కానీ, టాలీవుడ్‌లో మాత్రం తెలుగు భామలు కొంత మందే సందడి చేస్తున్నారు. అందులో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ స్థాయి నుంచి నటిగా మారిన ఈ అమ్మడు.. ఈ మధ్య కాలంలో తనదైన రీతిలో ఆఫర్లను అందుకుని సత్తా చాటుతోంది.
ఫలితంగా తీరిక లేకుండా గడుపుతోంది. అయినప్పటికీ ఆరియానా గ్లోరీ సోషల్ మీడియాలో సైతం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూడండి!

ఆర్జీవీ చేసిన పనితో ఫేమస్: యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను గడుపుతోన్న సమయంలోనే ఆరియానా గ్లోరీ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు వీళ్లిద్దరి మధ్య సంభాషనలు బోల్డుగా సాగాయి. ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో ఈ పిల్ల వెలుగులోకి వచ్చింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే ఆరియానా సెన్సేషన్ అయింది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు దక్కాయి.

బిగ్ బాస్ షో మార్చేసిందిగా: ఆర్జీవీ వల్ల సంచలనంగా మారిపోయిన ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ వచ్చింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. దూకుడుగానే గేమ్ ఆడి ఆకట్టుకుంది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం వెళ్లింది. కానీ, అందులో ఓడిపోయింది. కానీ, క్రేజ్‌ను మాత్రం భారీగా ఏర్పరచుకుంది.

అదే షోతో అనుబంధంగా: బిగ్ బాస్ పుణ్యమా అని ఆరియానా ఫుల్ పాపులర్ అవడంతో పాటు ఆమె వరుసగా ఎన్నో షోలు, సినిమాలు చేసింది. అలాగే, పలుమార్లు ఇదే షో కోసం పని చేసింది. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వహించే టాక్ షోలు చేసింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో మెప్పించిన ఈ జోడీ ఫస్ట్ సీజన్‌లో రన్నరప్ అయింది.
అక్కడ ఎప్పుడూ బిజీగానే: సోషల్ మీడియా వల్లనే ఆరియానా గ్లోరీ వెలుగులోకి వచ్చిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇందులో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
బొద్దుగా మారి బోల్డు ట్రీట్: సోషల్ మీడియాలో చాలా రోజులుగా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న బోల్డు లేడీ ఆరియానా.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఈ మధ్య కాస్త లావుగా మారినా కూడా తరచూ క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఈమె క్రేజ్ రెట్టింపు అయిపోతుంది.

అందాలో మాయ చేసింది: ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె నెట్ డ్రెస్‌ను ధరించి రెచ్చిపోయింది. ఇది డీప్ నెక్ డిజైన్‌తో ఉండడంతో ఆరియానా క్లీవేజ్ విపరీతంగా హైలైట్ అవుతోంది. దీంతో ఈ హాట్ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. తద్వారా ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతోన్నాయి.

దారుణమైన కామెంట్లతోనే: తాజాగా ఆరియానా గ్లోరీ షేర్ చేసిన బోల్డు ఫొటోలపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. 'నువ్వు జిమ్ డైట్ చేయకుంటే ప్రెజెంట్ స్వాతినాయుడులా అయిపోతావ్ బంగారం', 'అబ్బా సానబట్టిన డైమండ్‌లా ఉన్నావు', 'నిన్ను ఇలా చూపించమని ఎవడో మోటివేట్ చేస్తున్నాడు' అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. అలాగే, బూతులు కూడా అంటున్నారు.


Click it and Unblock the Notifications











