పోర్న్‌స్టార్ అవ్వడానికి ప్రయత్నాలా? ఖరీదైన కారుపై పొట్టిదుస్తుల్లో అషు రెడ్డి.. దారుణంగా నెటిజన్స్ ట్రోలింగ్
ఈ మధ్య సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ఫేమస్ గా మారింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండే ఈ భామ తాజాగా పెట్టిన ఫోటోల మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

అంతా అమెరికాలోనే
అషూ రెడ్డి టెక్సాస్‌లోని డల్లాస్‌లో సెటిల్ అయిన దంపతులకు జన్మించింది. దీంతో ఆమె అమెరికన్ నేషనాలిటీ కలిగి ఉన్న ఆమె అలా యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ లో ఒక ప్రైవేటు పాఠశాలలో విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత, ఆమె డల్లాస్ నగరంలో విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసింది.

ఎనలేని క్రేజ్
చిన్నప్పటి నుంచి, ఆమె నటన అంటే విపరీతమైన ఆసక్తి కలిగి ఉండేది. అలా ఆమె సినిమా రంగం మీద వైపు మొగ్గు చూపింది. ఆమె సినిమాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో ఇండియా చేరి డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆమె చేసిన వీడియోలకు లక్షల వ్యూస్, లైకులు వచ్చాయి. దీనికి తోడు అచ్చ సమంతలా ఉండడంతో జూనియర్ సామ్‌గా పేరు తెచ్చుకుంది.

జూనియర్ సమంత
అయితే ఆమె బాగా ఫేమస్ అయింది మాత్రం జూనియర్ సమంత అనే. డబ్స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన ఈ భామ ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ అయిపోయింది. ఈ పాపులారిటీతో నితిన్ నటించిన 'చల్ మోహనరంగ'లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ పట్టేసింది. ఆ పాత్ర ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా తర్వాత ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయింది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ కంటెస్టెంట్ గా కూడా రచ్చ చేసింది. అలా బిగ్ బాస్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

బిజీ బిజీ
మరీ ముఖ్యంగా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సదరు సీజన్ కి విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ తో తనకు ఏదో ఉన్నట్లు ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు పెను చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం బుల్లితెర లో కొన్ని ప్రోగ్రామ్స్ లో ఈ భామ యాక్టివ్ పార్ట్ తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అనే ఒక ప్రోగ్రాంలో ఆమె ఎక్స్ ప్రెస్ హరి తో కలిసి స్కిట్స్ చేస్తుంది. అంతేకాక హ్యాపీ డేస్ అనే ఒక షోను కూడా హోస్ట్ చేస్తుంది.
Recommended Video

ఏంటీ ఇదంతా?
అయితే తాజాగా ఈ భామ చేసే తొడల అందాల ప్రదర్శన హద్దులు దాటుతోంది. ఒక్కోసారి అందరూ చిరాకు తెప్పించేలా ఉంది. హద్దులు మీరి అందాలను ప్రదర్శిస్తుంటే.. నెటిజన్లు వెగటు పుట్టినట్టు చూస్తున్నారు. తొడలు బాగున్నాయని ఎవరో చెప్పినట్టున్నారు. అందుకే ఇలా చేస్తోందేమోనని కొందరు అంటుంటే పోర్న్‌స్టార్ అవ్వడానికి ప్రయత్నాలా? ఇంకా మంచి కెరీర్ ఏదన్నా చూసుకోమని కొందరు అంటున్నారు. అషు చేస్తున్న రచ్చను నెటిజన్లు చూడలేక ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మొత్తానికి అషూ అందాల విందు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











