లోపల ఏమీ వేసుకోకుండా అషు రెడ్డి షో.. అతి దారుణమైన అందాల ఆరబోతను చూశారా!
తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పాపులారిటీని సొంతం చేసుకున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోంది. ఇలా తాజాగా అషు రెడ్డి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. లేట్ లేకుండా వాటిని మీరే చూసేయండి మరి!
సమంతలా ఉండడంతో
చూడడానికి అచ్చం సమంతలా కనిపించే అషు రెడ్డి డబ్‌స్మాష్ వీడియోలతో సెన్సేషన్ అయిపోయింది. అదే సమయంలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని అప్పట్లోనే భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో అషు రెడ్డి సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఇలా ఈ భామ 'ఛల్ మోహనరంగ' అనే సినిమాతో నటిగా ఎంటరైంది. కానీ, తర్వాత గ్యాప్ తీసుకుంది.

బిగ్ బాస్‌లో వరుస షాక్స్
బిగ్ బాస్ మూడో సీజన్‌లో అషు రెడ్డికి కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. అయితే, ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ భామ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. ఇక, నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా మళ్లీ ఆఫర్ సొంతం చేసుకుంది. ఇందులో రాణించినా కూడా అషు ఫినాలేకు చేరకుండానే ఎలిమినేట్ అయింది. ఇలా రెండు సార్లు షాక్ తగిలింది.
బోల్డుగానే.. ఆ సినిమాల్లో
అషు రెడ్డి చాలా కాలం పాటు బుల్లితెరపై పలు రకాల షోలు చేసింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఖాళీ సమయాల్లో మాత్రం ఆమె బోల్డుగా వ్యవహరిస్తూ సెన్సేషన్ అవుతోందది. ముఖ్యంగా హాట్ ట్రీట్లు, రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూలతో ఈ బ్యూటీ సెన్సేషన్‌గా మారిపోయింది. ఇటీవలే అషు రెడ్డి 'ఏవమ్' సహా పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

సోషల్ మీడియాలో బిజీ
తెలుగు అమ్మాయి అషు రెడ్డి సోషల్ మీడియా వల్లే ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా హడావిడి చేస్తోంది.
అందాల ఆరబోతతోనే
సోషల్ మీడియాలో బోల్డు బ్యూటీ అషు రెడ్డి చాలా కాలంగా తన అందాలను ఒలకబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ సుందరాంగి డోస్ పెంచేసి ప్రైవేట్ భాగాలు చూపిస్తూ కాక రేపుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల అషు రెడ్డి మరింత బొద్దుగా మారి ఓవర్ డోస్ హాట్ షో చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది.

అషు హాట్ పిక్స్ వైరల్
అషు రెడ్డి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె లోపల ఏమీ వేసుకోలేదు. పైగా విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు మొత్తం ఓ రేంజ్‌లో కనిపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ ఫుల్ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











