Ashu Reddy: ఈసారి అంతకుమించి అనేలా బ్రాలో అషు ఎద అందాలు.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
ఎక్కువగా సినిమాలు చేయకపోయినా కూడా కొందరు అందంతోనే ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుకుంటున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. అమ్మడు ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ అయితే మామూలు రేంజ్ లో ఉండదు. ఇక ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో మళ్ళీ షేక్ అయ్యేలా తన ఘాటైన అందాలతో దర్శనమిచ్చింది. ఎప్పటికప్పుడు అషు రెడ్డి విభిన్నమైన స్టిల్స్ తో షాక్ ఇస్తూనే ఉంది. అయితే ఈసారి స్విమ్మింగ్ పూల్ లో కూడా అషు తడిచిన అందాలతో ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో హీరోయిన్ బ్రాండ్: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ట్రెండింగ్ బ్యూటీగా ఆషు రెడ్డి మారిపోయింది. సోషల్ మీడియా సెలబ్రిటీలలో అందరికంటే ఎక్కువ ఫేమ్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈ అమ్మడుకి ఆదరణ పెరుగుతోంది. జూనియర్ సమంత అనే బ్రాండ్ గా షార్ట్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఆషురెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక భాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఒక్క ఇంటర్వ్యూతో..: బిగ్ బాస్ తీసుకొచ్చిన ఫేమ్ తో ఈ బ్యూటీ బుల్లితెరపై రియాలిటీషోలలో సందడి చేసింది. తర్వాత ఆర్జీవీతో రెండు బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. వర్మతో సెకండ్ ఇంటర్వ్యూలో అయితే ఆషు, ఆర్జీవీ శృతి మించిన ప్రదర్శన చాలా మందిని ఎట్రాక్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ లో ఆషు రెడ్డి వరుసగా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది.

ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా: ఇప్పటికే నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు హీరోయిన్ కావాలనే ప్రయత్నంలో ఉంది. ఆ దిశగా తన షేప్స్ ని వర్క్ అవుట్స్ తో పెర్ఫెక్ట్ చేసుకుంది. ఇప్పుడు వరుసగా గ్లామర్ షోతో ఇన్స్టాలో రెచ్చిపోతుంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాల ప్రదర్శనలో అన్ని గేట్లు తెరిచేసింది. మరో వైపు విహారయాత్రలు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

మరోసారి హీటేక్కిస్తున్న అషు: తాజాగా ఆషురెడ్డి మరోసారి ఇన్స్టాగ్రాలో హాట్ ఫోటోలతో కుర్రాళ్ళకి వేడి పుట్టిస్తోంది. బీచ్ లో టైట్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని లో ఎద అందాలని పైకి చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఈ లుక్స్ తో నార్త్ ఇండియన్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఆషు అందాలు ఉన్నాయనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వస్తున్నాయి.
కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..:ఇక కొంతమంది అయితే ఆర్జీవీతో నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ బ్యూటీ బోల్డ్ అందాల జాతరకి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. మంచి ఫైర్ మీద ఉన్నారంటూ ఇంటరెస్టింగ్ గా ఎమోజీలతో కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే రీతిలో అందాల జోరు చూపిస్తే త్వరలో సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా ఆషురెడ్డి మెరవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











