వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
ట్రెండ్ మారింది. ఈ రోజుల్లో అమ్మాయిలు అన్నీ ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. సెలబ్రిటీ లోకమైతే ఇంకా ఓపెన్‌గా ఉంటోంది. పలువురు నటీనటులు తమ ప్రేమ, పెళ్లి, బెడ్ రూమ్స్ మ్యాటర్స్ బయటకు చెప్పడంలో ఏ మాత్రం వెనుకడుగేయడం లేదు. ఈ క్రమంలోనే ఓ బ్యాచిలర్ లేడీ, బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ విశాల హృదయంతో తనకు కాబోయే వాడి గురించి చెప్పింది. కలల రాకుమారుడి కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతూ కోరికలు బయటపెట్టింది.
బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్:
అశ్విని శ్రీని సినీ నటిగ కంటే బిగ్ బాస్ ద్వారానే మంచి గుర్తింపు సంపాదించింది. హౌస్ లో హాట్ హాట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేసింది. అలా బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయిన అశ్విని శ్రీ తాజాగా కుర్రాళ్ళకి మతిపోగోట్టే విషయాలు చెప్పింది. ఏకంగా బెడ్ రూమ్ మ్యాటర్ పై ఓపెన్ కామెంట్స్ చేసింది.

రాత్రి పూట కష్టంగా ఉంది:
నిజానికి అశ్విని శ్రీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆమెకి పెళ్లైందని, భర్తని వదలేసి వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉందనే పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఆమె మాత్రం బాయ్ ఫ్రెండ్ కోసం తహతహలాడుతున్నా అంటోంది. వాడి గురించి తెగ ఆలోచనలు వస్తున్నాయని, అసలు రాత్రి పూట నిద్ర కూడా పట్టడం లేదని అంటోంది అశ్విని శ్రీ.
త్వరగా రారా బాబు:
తనకు కాబోయే వాడికి అందం, డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ మంచివాడు అయ్యుండాలి అని చెప్పిన అశ్విని శ్రీ.. వాడి కోసమే ఎదురు చూస్తున్నా, ఎక్కడున్నావ్? త్వరగా రారా బాబు అనేసింది. అంతేకాదు బెడ్ పై వాడు తోడుగా ఉంటే కానీ నిద్ర పట్టదేమో! వాడు ఉంటే హగ్ చేసుకుని హాయిగా పడుకుంటా అని చెప్పింది.
బిగ్ బాస్ తర్వాత పరిస్థితి:
బిగ్ బాస్ తర్వాత అశ్విని శ్రీ కెరీర్ కాస్త గాడిలో పడిందనే చెప్పుకోవాలి. ఆమెకు హీరోయిన్ గా కూడా ఆఫర్స్ వస్తున్నాయట. మరోవైపు వెబ్ సిరీసుల్లో కూడా ఆమె నటిస్తున్నట్లు టాక్. సో.. చూడాలి మరి అశ్విని కోరుకున్న ఆ ప్రియుడు ఎక్కడున్నాడు? ఎప్పుడిస్తాడనేది!.


Click it and Unblock the Notifications











