దేత్తడి హారిక ఓవర్ డోస్ హాట్ షో: ఎద నుంచి థైస్ వరకూ కనిపించేలా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న వాళ్లు ఇట్టే సెలెబ్రిటీలుగా మారిపోతోన్నారు. తద్వారా గ్లామర్ ఫీల్డులో అవకాశాలను దక్కించుకుని ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక ఒకరు. నేటి పరిస్థితులకు అనుగుణంగా వీడియోలు చేస్తోన్న ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే ఫుల్ పాపులర్ అయింది. ఆ వెంటనే బిగ్ బాస్ షోతో తన క్రేజ్‌ను పెంచుకుని ఆఫర్లను అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో రచ్చ చేసే హారిక.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

‘దేత్తడి’ అంటూ ఫుల్ ఫేమస్

‘దేత్తడి’ అంటూ ఫుల్ ఫేమస్

కరెంట్ ఇష్యూలకు అనుగుణంగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ అలేఖ్య హారిక ఫేమస్ అయింది. 'దేత్తడి' అనే ఛానెల్‌తో వచ్చిన ఆమె క్రేజ్ భారీ స్థాయిలో పెంచుకుంటోంది. ఈ వీడియోల వల్లే ఆమెకు దేత్తడి హారిక అనే పేరు వచ్చింది. వీటిలో ఆమె విలక్షణమైన నటనను కనబరిచి ఆకట్టుకునేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగిపోతూ ఉంది.

బిగ్ బాస్ షోతో ఎనలేని గుర్తింపు

బిగ్ బాస్ షోతో ఎనలేని గుర్తింపు

సోషల్ మీడియాలో పాపులర్ అయిన హారికకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అలా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే నిర్వహకులు ఇచ్చిన టాస్క్ వల్ల యంగ్ హీరో అభిజీత్‌కు క్లోజ్ అయింది. అప్పటి నుంచి అతడితో ట్రాక్ నడిపి హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు ఆట పరంగానూ మెప్పించి ఫినాలేకు చేరింది. దీంతో హారిక ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది.

కలిసొచ్చిన షో.. ఫుల్ ఆఫర్లతో

కలిసొచ్చిన షో.. ఫుల్ ఆఫర్లతో


దేత్తడి హారిక బిగ్ బాస్‌లో అదరగొట్టడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే దీని తర్వాత ఈ అమ్మడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రస్తుతం దేత్తడి హారిక ఫుల్ బిజీగా గడుపుతోంది. మరీ ముఖ్యంగా 'వరుడు కావలెను' అనే సినిమాలో ఆమె తనదైన శైలి నటన కనబరిచి సత్తా చాటింది.

దేత్తడి హారిక పెళ్లి.. హైలైట్‌గా

దేత్తడి హారిక పెళ్లి.. హైలైట్‌గా

కొంత కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తల ప్రకారం.. డేరింగ్ లేడీ దేత్తడి హారిక చాలా ఏళ్లుగా తనకు ఫ్రెండ్‌గా ఉన్న ఓ యూట్యూబర్‌తో ప్రేమాయణం సాగిస్తుందట. వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం ఇరు కుటుంబాల వాళ్లకు కూడా తెలుసని టాక్ వినిపించింది. దీంతో ఆ యూట్యూబర్‌‌తో హారిక పెళ్లి జరగబోతుందని ప్రచారం జరుగుతూనే ఉంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో దేత్తడి హారిక ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పాపులర్ అవడానికి కారణమే అది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ సాగిపోతోంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ ఉండే దేత్తడి హారిక.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడూ కొన్ని హాట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకుని రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హారిక క్లీవేజ్‌తో పాటు నాభి అందాలు చూపిస్తూ రచ్చ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది.

దేత్తడి హారిక ఫొటోలు వైరల్

దేత్తడి హారిక ఫొటోలు వైరల్

బిగ్ బాస్ తర్వాత హాట్ డోస్ పెంచేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న దేత్తడి హారిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఎద, తొడ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో హారిక వదిలిన ఈ ఫొటోలకుకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి తెగ వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X