టాప్ పైకి లేపి షాకిచ్చిన దేత్తడి హారిక: ఆ పార్ట్ కనిపించేలా జూమ్ చేసి మరీ!

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది తెలుగు అమ్మాయిలు వెలుగులోకి వచ్చారు. అంతేకాదు, తమదైన టాలెంట్లను బయటపెట్టి మరీ సెలెబ్రిటీలుగా ఎదిగిపోయారు. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అందులో ఫేమస్ యూట్యూబర్ దేత్తడి హారిక ఒకరు. వినూత్నమైన వీడియోలతో పాపులర్ అయిన ఈ చిన్నది.. బుల్లితెరపై, వెండితెరపై అవకాశాలను సొంతం చేసుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరే లుక్కేయండి!

దేత్తడి హారికగానే పాపులారిటీ

దేత్తడి హారికగానే పాపులారిటీ


అలేఖ్య హారిక ఎప్పటికప్పుడు విభిన్నమైన వీడియోలతో యూట్యూబ్‌లో సెన్సేషన్ అయిపోయింది. ముఖ్యంగా 'దేత్తడి' అనే ఛానెల్‌తో వచ్చిన ఆమె క్రేజ్ భారీ స్థాయిలో పెంచుకుంటోంది. ఈ వీడియోల వల్లే ఆమెకు దేత్తడి హారిక అనే పేరు దక్కింది. వీటిలో ఈ చిన్నది విలక్షణమైన నటనను కనబరిచి ఆకట్టుకునేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో యమ పాపులర్ అయిపోయింది.

బిగ్ బాస్ షోతో క్రేజ్ రెట్టింపు

బిగ్ బాస్ షోతో క్రేజ్ రెట్టింపు

సోషల్ మీడియా సెన్సేషన్ దేత్తడి హారికకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కింది. అలా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే నిర్వహకులు ఇచ్చిన టాస్క్ వల్ల యంగ్ హీరో అభిజీత్‌కు దగ్గరైంది. అప్పటి నుంచి అతడితో ట్రాక్ నడిపి హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు ఆట పరంగానూ మెప్పించి ఫినాలేకు చేరింది. మొత్తంగా ఈ షోతో హారిక తన క్రేజ్‌ను రెట్టింపు చేసేసుకుంది.

ఆ షో తర్వాత ఫుల్ ఆఫర్లతో

ఆ షో తర్వాత ఫుల్ ఆఫర్లతో

బిగ్ బాస్‌లో దేత్తడి హారిక అదరగొట్టడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే దీని తర్వాత ఈ అమ్మడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ మరింత ఉత్సాహంగా దూసుకెళ్తోంది. ఫలితంగా ప్రస్తుతం దేత్తడి హారిక ఫుల్ బిజీగా గడుపుతోంది. మరీ ముఖ్యంగా 'వరుడు కావలెను' అనే సినిమాలో ఆమె తనదైన శైలి నటన కనబరిచి మెప్పించింది.

హారిక పెళ్లి.. కెరీర్ కంటిన్యూ

హారిక పెళ్లి.. కెరీర్ కంటిన్యూ

వరుసగా యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, అప్పుడప్పుడూ సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తోన్న దేత్తడి హారిక పెళ్లి వార్త ఈ మధ్య కాలంలో బాగా హాట్ టాపిక్ అవుతోంది. తనకు ఫ్రెండ్‌ అయిన ఓ యూట్యూబర్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తుందట. వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం ఇరు కుటుంబాల వాళ్లకు తెలుసని, పెళ్లికి కూడా ఓకే అన్నారని తెలిసింది.

అందులోనే ఎప్పుడూ రచ్చ

అందులోనే ఎప్పుడూ రచ్చ


దేత్తడి హారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె పాపులర్ అవడానికి కారణమే అది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ అవి కూడా

అప్పుడప్పుడూ అవి కూడా

తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ ఉండే దేత్తడి హారిక.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడూ కొన్ని హాట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకుని రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హారిక క్లీవేజ్‌తో పాటు నాభి అందాలు చూపిస్తూ రచ్చ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

దేత్తడి హారిక సెల్ఫీ వైరల్

దేత్తడి హారిక సెల్ఫీ వైరల్

ఈ మధ్య కాలంలో హాట్ డోస్ పెంచేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న దేత్తడి హారిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో జిమ్‌లో అద్దం ముందర నిల్చుని ఆమె టాప్‌ను పైకి లేపి మరీ చూపించింది. ఫలితంగా తన ఫిట్‌గా తయారవుతున్నానని చెప్పింది. అలాగే, ఆమె నాభి భాగం కూడా కనిపించింది. దీంతో ఈ పిక్ ఫుల్ వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X