అద్దం ముందు షర్ట్ లేకుండా దివి హాట్ షో: అసలైనవే చూపిస్తూ ఘోరంగా!

గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు చాలా మంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో ఆఫర్లను సొంతం చేసుకుంటోన్నారు. తద్వారా ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో పాటు అప్పుడప్పుడూ హాట్ షో చేస్తూ రెండు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయిన ఈ చిన్నది.. కొంత కాలంగా వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ దివి విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ ఓ హాట్ వీడియోను వదిలింది. దాన్ని మీరే చూడండి!

అప్పుడే ఎంట్రీ.. పేరు రాలేదు

అప్పుడే ఎంట్రీ.. పేరు రాలేదు

దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో లీడ్ రోల్ చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ చిన్న పాత్రలో మెరిసింది. ఇలా ఆరంభంలోనే ఎన్నో చిత్రాల్లో నటించినా ఆమెకు గుర్తింపు, పేరు మాత్రం అస్సలు రాలేదనే చెప్పాలి.

 బిగ్ బాస్ షోతో కెరీర్ మారింది

బిగ్ బాస్ షోతో కెరీర్ మారింది

వరుస సినిమాలతో దూసుకుపోతోన్న టైంలోనే దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అందంతో పాటు ఆటతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయినా ఆమె కెరీర్‌ను మార్చేసింది.

వరుస ఆఫర్లు.. హాట్ సీన్ వల్ల

వరుస ఆఫర్లు.. హాట్ సీన్ వల్ల

దివి వాధ్యాకు బిగ్ బాస్ షో వల్ల ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలోనే 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీలో భాగమైంది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ వల్ల సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా ఆమెకు మరిన్ని సినిమాలు వచ్చాయి.

చిరునే మోసం... ఆ మూవీల్లో

చిరునే మోసం... ఆ మూవీల్లో

దివి వాధ్యా అందానికి ఫిదా అయిపోయిన చిరంజీవి.. 'భోళా శంకర్' సినిమాలో చాన్స్‌ ఇస్తున్నట్లు బిగ్ బాస్ స్టేజ్‌పైనే ప్రకటించారు. అయితే, ఆయన 'గాడ్ ఫాదర్'లో ఆమెకు మంచి పాత్రను ఇచ్చారు. ఏకంగా చిరంజీవినే మోసం చేసే పాత్రలో నటించిన దివి వాధ్యా న్యాయం చేసిందనే చెప్పాలి. ఈ కారణంగా ఆమెకు మరిన్ని భారీ సినిమాల్లో అవకాశాలు దక్కుతోన్నాయి.

అందులో మాత్రం ఫుల్ బిజీ

అందులో మాత్రం ఫుల్ బిజీ

నటిగా పరిచయం అవకముందు నుంచే దివి వాధ్యా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్ డోస్ పెంచుతూ

హాట్ ట్రీట్ డోస్ పెంచుతూ

సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తన ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును ఊరిస్తోంది. ఫలితంగా తన దివి వాధ్యా నిత్యం వార్తల్లో నిలవడంతో పాటు ఆమె పేరు సెన్సేషన్‌గా మారిపోతోంది.

హాట్ వీడియోలో ప్రదర్శన

హాట్ వీడియోలో ప్రదర్శన

లోకల్ బ్యూటీ దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఏకంగా షర్ట్ బటన్స్ మొత్తం తీసేసి బ్రాతో రెచ్చిపోయింది. అలాగే బుల్లి నిక్కరులో అద్దం ముందు నిల్చుని ఫోజులిచ్చింది. ఇలా తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది బాగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X