Divi Vadthya: కారు డిక్కీలో బిగ్​బాస్​ దివి అందాలు.. ఈసారి కొంచెం ఘాటుగా..

తెలుగులో అత్యధిక పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్​ బాస్​. ఈ బిగ్​ బాస్​ షో నాలుగో సీజన్​లో ఎంట్రీ ఇచ్చి సూపర్​ పాపులర్ అయింది దివి వాద్యా. ఈ బ్యూటీ బిగ్​బాస్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ మహేశ్​ బాబు మహర్షి సినిమాలో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసింది. అయితే అప్పుడు అంతగా లైమ్​ లైట్​లోకి రాలేదు ఈ అమ్మడు. ఇటీవల మా నీళ్ల ట్యాంక్​తో అలరించిన ఈ సుందరి సోషల్​ మీడియాలో ఘాటుగా అందాలు వడ్డిస్తూ ఎంటర్​టైన్​ చేస్తుంటుంది. తాజాగా కారు డిక్కిలో తన పరువాలు చూపిస్తూ కాస్తా ఘాటుగానే అందాలు ఆరబోసింది దివి.

హీరోయిన్లకు తక్కువ కాకుండా..

హీరోయిన్లకు తక్కువ కాకుండా..


సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ తమ టాలెంట్​ను చూపించుకోవడం సులభం అయింది. ఇక సినీ రంగంలో అవకాశాలు తెచ్చుకునేందుక మంచి ఫ్లాట్​ఫామ్​గా మారింది. హీరోయిన్​ అవ్వాలనో, నటిగా మారాలానో చూసేవారికి సోషల్ మీడియా ఒక అవకాశంగా ఉంది. ఇందులో భాగాంగానే పలువురు తమ అందాలు ఆరబోసి.. హీరోయిన్లకు తామేమి తక్కువ కాదంటూ పోటి పడుతున్నారు.

అతి తక్కువ సమయంలో..

అతి తక్కువ సమయంలో..

అలాంటి వారిలో చెప్పుకోదగిన అమ్మాయిల్లో బిగ్​బాస్ ఫేమ్ దివ వాద్యా ఒకరు. బిగ్​బాస్ సీజన్​ 4లో ఎంటర్​ అయిన ఈ అందం తనదైన శైలీలో ఆకట్టుకుంది. అయితే అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్​ అయిన ఈ అమ్మడికి ఫాలోయింగ్​ ఏమాత్రం తగ్గలేదు. ఇక బిగ్​బాస్​ నుంచి బయటకొచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ యూత్​లో మరింత క్రేజ్ సంపాదించుకుంటుంది.

మత్తెక్కించేలా చూస్తూ..

మత్తెక్కించేలా చూస్తూ..

ఇటీవల స్నానం చేస్తున్న పిక్​ను పెట్టి రెచ్చగొట్టిన ఈ సోయగం తాజగా కారు డిక్కిలో తన పరువాలను చాపల పరిచింది. కారు డిక్కీలో దివ్యా వాద్యా ఇచ్చిన పోజులు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపేలా ఉన్నాయి. ఇక తన కళ్లతో మత్తెక్కించేలా చూస్తూ ఎద అందాలను కాస్తా ఘాటుగానే ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి. ఇక ఈ సొట్ట బుగ్గల సుందరి పోజులు చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మోడల్​గా..

మోడల్​గా..

మోడల్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే దివి వాద్యా 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో కీలక పాత్రను పోషించింది. ఇలా చాలా సినిమాల్లో మెరిసినా దివికి గుర్తింపు రాక ఫేమస్ అవలేదు.

 రాని గుర్తింపు..

రాని గుర్తింపు..

చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. నిజాయితీగా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంది.

చిరంజీవి సినిమాలో..

చిరంజీవి సినిమాలో..

బిగ్ బాస్​ షోలో మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయినా.. దివి వాధ్యాకు మాత్రం ఇది చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇటీవల మా నీళ్ల ట్యాంక్​ వెబ్​ సిరీస్​తో అలరించిన దివి వాద్యా మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్​ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా పలు సినిమాలు, వెబ్​ సిరీస్​ల్లో అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X