twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!

    |

    గతంలో మాదిరిగా కాకుండా ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు కూడా యమా సందడి చేస్తున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో పాపులారిటీని కూడా భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాద్యా ఒకరు. ఎన్నో ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షో ఆఫర్ దక్కించుకున్న తర్వాత మరింత ఫేమస్ అయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తోంది.

    అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దివి వాద్యా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆమె షేర్ చేసిన ఫొటోలపై మీరూ లుక్కేయండి!

    అలా పరిచయం.. గుర్తింపు లేదు

    అలా పరిచయం.. గుర్తింపు లేదు

    మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే దివి వాద్యా ‘లెట్స్ గో' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం ‘మహర్షి' కీలక పాత్రలో కనిపించింది. ఇలా చాలా సినిమాల్లో నటించినా దివికి మాత్రం రావాల్సిన గుర్తింపు దక్కలేదు.

    శివాత్మక రాజశేఖర్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌తో ఓ రేంజ్ ట్రీట్శివాత్మక రాజశేఖర్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌తో ఓ రేంజ్ ట్రీట్

    బిగ్ బాస్ షోతో దివి ఫుల్ ఫేమస్

    బిగ్ బాస్ షోతో దివి ఫుల్ ఫేమస్

    కెరీర్ ఆరంభంలోనే హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా దివి వాద్యాకు పేరు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిక్కచ్చిగా మాట్లాడుతూ ఫుల్ ఫేమస్ అయింది.

    చేతి నిండా అవకాశాలతో బిజీగా

    చేతి నిండా అవకాశాలతో బిజీగా

    తనదైన ఆటతీరుతో బిగ్ బాస్ షోలో సందడి చేసిన దివి వాద్యా.. ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. దీంతో అందరూ షాక్ అవడంతో పాటు నిర్వహకులపై విమర్శలు చేశారు. షోలో ఎలిమినేట్ అయినా ఆమెకు మాత్రం ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. దివి అందానికి ఫిదా అయిన చిరంజీవి.. ‘భోళా శంకర్' సినిమాలో చాన్స్‌ ఇస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

    పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

    జెట్ స్పీడ్‌తో దివి.. ఆ హాట్ సీన్

    జెట్ స్పీడ్‌తో దివి.. ఆ హాట్ సీన్

    బిగ్ బాస్ షో పుణ్యమా అని దివి వాద్యాకు ఎనలేని క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ‘క్యాబ్ స్టోరీస్', ‘లంబసింగి' అనే చిత్రాల్లో నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది. ఇక, ‘నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. ఇది తెగ వైరల్ అయిపోయింది.

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

    హీరోయిన్‌గా పరిచయమైన కొత్త నుంచే దివి వాద్యా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ గత ఏడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది. అలా తక్కువ సమయంలోనే ఫాలోయింగ్ పెంచుకుంది.

    ఒంటిపై నూలు పోగు లేకుండా నితిన్ హీరోయిన్ ఫోజులు: మరీ ఇంత పచ్చిగానా!ఒంటిపై నూలు పోగు లేకుండా నితిన్ హీరోయిన్ ఫోజులు: మరీ ఇంత పచ్చిగానా!

    అప్పుడప్పుడూ అందాల విందు

    అప్పుడప్పుడూ అందాల విందు

    కెరీర్ పరంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సాగుతోన్నప్పటికీ.. దివి వాద్యా సోషల్ మీడియాలోనూ ఎంతో రచ్చ చేస్తుంటుంది. బిగ్ బాస్ తర్వాత మరింత రెచ్చిపోతోన్న ఈ భామ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.

    Recommended Video

    NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia
    పాలరాతి శిల్పంలా ఫోజులిచ్చి

    పాలరాతి శిల్పంలా ఫోజులిచ్చి

    బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు తెలుగు రంగు డ్రెస్‌లో అందాల విందు చేస్తోంది. ఫలితంగా ఈ సొట్టబుగ్గల సుందరి ఎద అందాలు, నాభి అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి.. విపరీతంగా వైరల్ అయ్యాయి.

    English summary
    Bigg Boss Fame and Famous Actress Divi Vadthya is very Active in Social Media. Now She Shares Hot Photos in Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X