బిగ్ బాస్ దివి షాకింగ్ వీడియో: అలా పడుకుని.. అతడితో అక్కడ నొక్కించుకుంటూ!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోన్నారు. అందులో క్యూట్ లేడీ దివి వాధ్యా ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఈ మధ్యనే బాగా పాపులర్ అయింది.

దీంతో వరుసగా సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో దివి సోషల్ మీడియాలోనూ యమ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!

Bigg Boss Fame Divi Vadthya Shares Massage Video In Instagram

అలా వచ్చింది.. పేరు రాలేదు: చాలా ఏళ్ల క్రితమే దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ తళుక్కున మెరిసింది. ఇలా ఆరంభంలోనే ఎన్నో చిత్రాల్లో నటించినా దివికి మాత్రం ఆశించిన విధంగా పేరు, గుర్తింపు దక్కలేదు.

బిగ్ బాస్ ఆఫర్‌తో పాపులారిటీ: సినిమాలు చేస్తున్నా ఫేమస్ కాలేకపోయిన దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ భామ అందంతో పాటు ఆటతో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయినా ఆమె కెరీర్‌కు మాత్రం బూస్ట్ వచ్చింది.

Bigg Boss Fame Divi Vadthya Shares Massage Video In Instagram

వరుస చిత్రాలు... చిరుతోనూ: బిగ్ బాస్ షో తర్వాత దివి వాధ్యాకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ బ్యూటీ వరుసగా 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే, 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ వల్ల సెన్సేషన్ అయింది. ఇక, గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో దివికి ఛాన్స్ ఇచ్చారు. ఈ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.

పుష్ప మూవీలో జర్నలిస్టుగా: ఈ మధ్య కాలంలో దివి వాధ్యా వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప ది రూల్'లో ఆమె ఓ జర్నలిస్టు పాత్రను చేస్తోంది. ఇటీవల విడుదలై గ్లింప్స్ వీడియోలో ఆమెను తెగ హైలైట్ చేశారు. అలాగే, ఓ కాన్సెప్టు ఫిల్మ్‌లోనూ ఆమె భాగం అయింది. వీటితో పాటు ఎన్నో చిత్రాల్లో నటిస్తూ దివి ఫుల్ బిజీగా మారింది.

Bigg Boss Fame Divi Vadthya Shares Massage Video In Instagram

సోషల్ మీడియాలో యాక్టివ్: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే దివి వాధ్యా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటూ వెళ్తోంది.

హాట్ షోలో అస్సలు తగ్గదు: హాట్ బ్యూటీ దివి వాధ్యా గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో ఈ బ్యూటీ ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన ఘాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఫలితంగా దివి వాధ్యా నిత్యం వార్తల్లో నిలవడంతో పాటు తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

Bigg Boss Fame Divi Vadthya Shares Massage Video In Instagram

దివి మసాజ్ వీడియో వైరల్: తెలుగు అమ్మాయి దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో వెల్లకిలా పడుకుని ఓ వ్యక్తితో తొడల వరకూ మసాజ్ చేయించుకుంటోంది. ఇదంతా చేపిస్తూ సెల్ఫీ వీడియోలను తీసుకుని ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది బాగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X