For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: పైనుంచి చూపిస్తూ హాట్ సెల్ఫీ

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా లోకల్ అమ్మాయిలు పెద్దగా కనిపించేవారు కాదు. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు ఫుల్ పాపులర్ అవుతున్నారు. తద్వారా ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాద్యా ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే ఫేమస్ అయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దివి వాద్యా ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె తెగ రెచ్చగొడుతోంది. మరి దానిపై మీరూ లుక్కేయండి!

  అలా ఎంట్రీ.. గుర్తింపు రాలేదు

  అలా ఎంట్రీ.. గుర్తింపు రాలేదు

  సినిమాల్లోకి రావాలన్న లక్ష్యంతో దివి వాద్యా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అందులో సత్తా చాటుతోన్న సమయంలోనే ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. సరిగ్గా అప్పుడే 'లెట్స్ గో', 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రను చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు సరైన గుర్తింపును అందించలేదు.

  టాప్ బటన్స్ విప్పేసిన అషు రెడ్డి: అబ్బో ఇలా చూపిస్తుందేంటి!

  బిగ్ బాస్ షోతో యమ ఫేమస్

  బిగ్ బాస్ షోతో యమ ఫేమస్

  హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా దివి వాద్యాకు పేరు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ ఒక్కసారిగా యమ ఫేమస్ అయింది.

  వరుస సినిమాలతో ఫుల్ బిజీ

  వరుస సినిమాలతో ఫుల్ బిజీ

  బిగ్ బాస్ షోలో తనదైన ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన దివి.. ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. దీంతో అందరూ షాక్ అవడంతో పాటు బిగ్ బాస్‌పై విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆమెకు మాత్రం ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. దివి అందానికి ఫిదా అయిన చిరంజీవి.. ఫినాలే ఎపిసోడ్‌లో ఆమెకు 'భోళా శంకర్' సినిమాలో చాన్స్‌ను ప్రకటించారు.

  ఆ భాగాలను చూపిస్తూ పాయల్ వీడియో: అమె వేసుకున్న డ్రెస్ చూశారంటే!

  దివి స్పీడు.. హాట్ సీన్ వైరల్

  దివి స్పీడు.. హాట్ సీన్ వైరల్

  బిగ్ బాస్ షో తర్వాత దివి క్రేజ్ రెట్టింపు అయిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది. ఇక, 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో వైరల్ అయింది. దీంతో ఈమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

  సోషల్ మీడియాలో సందడి

  సోషల్ మీడియాలో సందడి

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న దివి వాద్యా.. హీరోయిన్‌గా సత్తా చాటుతోండడంతో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ గత ఏడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది.

  శృతి మించిన రష్మిక అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్

  వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న దివి వాద్యా.. సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ తర్వాత మరింత రచ్చ చేస్తోన్న ఈ భామ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ నిత్యం ట్రెండింగ్ అవుతోంది.

  హాట్ సెల్ఫీతో రెచ్చగొడుతూ

  హాట్ సెల్ఫీతో రెచ్చగొడుతూ

  తాజాగా బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు కారులో ప్రయాణం చేస్తూ టాప్ యాంగిల్ నుంచి సెల్ఫీని తీసుకుంది. ఫలితంగా ఈ సొట్టబుగ్గల సుందరి ఎద అందాలు చిలిపిగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి.. విపరీతంగా వైరల్ అయిపోతోంది.

  English summary
  Bigg Boss Fame and Famous Actress Divi Vadthya is very Active in Social Media. Now She Shares Hot Selfie in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X