నన్ను చాలా మంది లవ్ చేశారు.. నేనూ చేశాను.. నిర్మొహమాటంగా చెప్పేసిన హిమజ

బిగ్ బాస్ ఫేమ్ హిమజ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన వారిలో హిమజ కూడా ఒకరు. మూడో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మంది లైమ్ లైట్‌లోకి వచ్చారు. అందులో హిమజ క్రేజ్ భారీగానే పెరిగింది. షోలో ఉన్నంత సేపు ఓ మోస్తరు ఫాలోయింగ్ ఉంది. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక సినిమాలు, సోషల్ మీడియా ద్వారా హిమజకు మరింత క్రేజ్ పెరిగింది.మూడో సీజన్ కంటెస్టెంట్లు అలా ఎలిమినేట్ అయ్యారో లేదో.. ఇలా ఫేమస్ అయ్యారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, సినిమాలు అంటూ తెగ బిజీ అయిపోయారు. ఆ మధ్య హిమజకు భారీగా సినిమా అవకాశాలు వచ్చాయి. బిగ్ బాస్ ఫేమ్ హిమజ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన వారిలో హిమజ కూడా ఒకరు. మూడో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మంది లైమ్ లైట్‌లోకి వచ్చారు. అందులో హిమజ క్రేజ్ భారీగానే పెరిగింది. షోలో ఉన్నంత సేపు ఓ మోస్తరు ఫాలోయింగ్ ఉంది. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక సినిమాలు, సోషల్ మీడియా ద్వారా హిమజకు మరింత క్రేజ్ పెరిగింది.

ఎక్కడా చూసిన సందడే..

ఎక్కడా చూసిన సందడే..

మూడో సీజన్ కంటెస్టెంట్లు అలా ఎలిమినేట్ అయ్యారో లేదో.. ఇలా ఫేమస్ అయ్యారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, సినిమాలు అంటూ తెగ బిజీ అయిపోయారు. ఆ మధ్య హిమజకు భారీగా సినిమా అవకాశాలు వచ్చాయి. బిగ్ బాస్ మూడో సీజన్‌లో టాస్కులో భాగంగా హిమజ చేసిన కొన్ని పర్ఫామెన్స్‌లు బాగానే వర్కవుట్ అయ్యాయి.

 ఆ ముగ్గురు అలా..

ఆ ముగ్గురు అలా..

ఇంట్లో ఉన్నంత సేపు హిమజ కొందరితోనే కలిసి ఉన్నట్టు కనిపించింది. కానీ బయటకు వచ్చాక హిమజ దాదాపు అందరితో కలిసిపోయింది. అయితే రవికృష్ణ, శివజ్యోతి, రోహిణి, అషూ రెడ్డిలు మాత్రం బాగా దగ్గరయ్యారు. అందులో మరీ ముఖ్యంగా శివజ్యోతి, రవికృష్ణలతో మరింత క్లోజ్ అయింది. ముగ్గురి ఇళ్లు ఒకే దగ్గర ఉండటంతో హంగామా చేస్తుంటారు.

తాజాగా ప్రేమ కథలు..

తాజాగా ప్రేమ కథలు..

తాజాగా హిమజ మాట్లాడుతూ తన ప్రేమకథల గురించి చెప్పింది. తనను చాలామంది లవ్ చేశారని, తాను కూడా చేశానని నిర్మోహమాటంగా చెప్పేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఎవరి జీవితం వాళ్లదని చెప్పేసింది. దాన్ని బ్రేకప్ అని చెప్పి వాల్యూ తీసుకోలేం కానీ.. ఒక్కసారి లవ్ చేశాం అంటే అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుందని హిమజ ఎమోషనల్ అయింది.

అలాంటి హెడ్డింగ్

అలాంటి హెడ్డింగ్

తన హార్ట్‌లో చాలా మంది ఉన్నారని, కొంతమంది మనసులో అలా ఉండిపోతారని హిమజ ఎమోషనల్ అయింది. ఎనిమిదో తరగతిలోనే ఒకర్ని లవ్ చేశానని, అతను ఇప్పటికీ హార్ట్‌లో అలా ఉండిపోయాడని హిమజ తెలిపింది. అయితే తన ప్రేమ కథ గురించి చెబితే ఓ యూట్యూబ్ చానెల్ వాళ్లు వ్యూస్ కోసం వేరే హెడ్డింగ్ పెట్టుకున్నారని చెప్పుకొచ్చింది.

వ్యూస్ కోసం..

వ్యూస్ కోసం..

ఎవరినైనా లవ్ చేశావా? వాళ్ల పేరు చెప్పు అని ఇంటర్వ్యూలో అడిగారు.‘వాళ్లు ఎక్కడో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండి ఉంటారు కదా.. ఇప్పుడు వాళ్ల పేరు చెప్పి డిస్ట్రబ్ చేయడం ఎందుకు' అన్న ఉద్దేశ్యంలో తాను మాట్లాడితే.. ‘నేను నోరు విప్పితే వాళ్ల కాపురాలు కూలిపోతాయి' అని టైటిల్ పెట్టి వ్యూస్ సంపాదించుకున్నారంటూ హిమజ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X