Just In
- 27 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అబ్బాయిగా మారిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. వ్యవహారం మామూలుగా లేదే!!
బుల్లితెరపై సీరియల్స్‌తో సుపరిచితురాలైన హిమజ.. అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరిసింది. ఇక బిగ్‌బాస్ షోలో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాక.. వెండితెరపై మంచి అవకాశాలను అందుకుంది. డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ.. ప్రేక్షకులను నవ్విస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనే ఎక్కువ సేపు గడిపేస్తూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ బిజీగానే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ సరదా వీడియో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

బిగ్‌బాస్‌తో క్రేజ్..
బిగ్‌బాస్ మూడో సీజన్‌లో హిమజది ప్రత్యేకమైన ప్రయాణం. మొదట్లో ఎవ్వరికీ అర్థం కాని క్యారెక్టర్‌లా ఉన్న హిమజ తరువాత హౌస్‌మేట్స్ అందరి ప్రేమను దక్కించుకుంది. అలీ రెజాతో గొడవలు, మహేష్ విట్టాతో కెమిస్ట్రీ, వరుణ్-హిమజల అన్నా చెల్లెళ్ల బంధం.. అన్నింటి కంటే ముఖ్యంగా ఓ సక్కనోడా అనే పాటను ఆమెను ఓ రేంజ్‌లో పాపులర్ చేసేసింది.

గ్యాంగ్‌తో హల్చల్..
హౌస్‌లో ఉన్నంత వరకు సావిత్రి, రవికృష్ణలతో స్నేహంగా ఉన్న హిమజ బయటకు వచ్చాక మరింత దగ్గరగా ఉంటున్నారు. హిమజ ఇంటికి దగ్గర్లోనే శివజ్యోతి కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. లాక్ డౌన్‌లోనూ ఈ ముగ్గురు కలిసి తెగ ఎంజాయ్ చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

టిక్‌టాక్ వీడియోలు..
ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ టిక్ టాక్ యాప్‌కు బానిస అయ్యారు. హిమజ సైతం నిత్యం టిక్ టాక్ వీడియోలంటూ ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉంటుంది. ఆ మధ్య బుల్లెట్ బైక్ నడిపిన టిక్ టాక్ ఓ రేంజ్‌లో చక్కర్లు కొట్టింది. ఈ ముగ్గురు కలిసి కూడా టిక్ టాక్‌లు చేస్తుంటారు.

కొత్తగా ట్రై చేసిన బ్యూటీ..
టిక్ టాక్‌లో హల్చల్ చేసే హిమజ... తాజాగా కొత్తగా ట్రై చేసింది. మీసాలు గడ్డాలతో ఓ టిక్ టాక్ చేసింది. ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తూ.. నేను అబ్బాయిని, మస్త్ పటాయిస్తుండే అని కొంటెగా కామెంట్ చేసింది. ఈ మేరకు హిమజ లుక్ తెగ వైరల్ అవుతోంది.