బిగ్ బాస్ ఇనాయా ఓవర్ డోస్ హాట్ షో.. క్లోజప్‌ సెల్ఫీలో అందాల విందు

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగులోనే లోకల్ అమ్మాయిలు పెద్దగా అవకాశాలను దక్కించుకోవడం లేదు. ఫిల్మ్ మేకర్లు కూడా ఇక్కడ వాళ్ల కంటే వేరే ప్రాంతాల వాళ్లకే ఆఫర్లు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ కొందరు తెలుగు భామలు హైలైట్ అయ్యారు.

అందులో బోల్డు లేడీ ఇనాయా సుల్తానా ఒకరు. చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ పిల్ల.. బిగ్ బాస్ షోతో యమ పాపులర్ అయింది. కానీ, ఆ తర్వాత డల్ అయింది. అయినా సోషల్ మీడియాలో మాత్రం యమ రెచ్చిపోతూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇనాయా ఓ సెల్ఫీ వదిలింది. అది మీకోసమే!

Bigg Boss Fame Inaya Sultana Beautiful Selfie Gone Viral

చాలా సినిమాలు చేసినా: ఇనాయా సుల్తానా చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి అడుగు పెట్టింది. మొదట్లో క్యారెక్టర్ రోల్స్‌లోనే చేసిన ఈ బ్యూటీ.. 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇలా ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఇనాయాకు గుర్తింపు మాత్రం రాలేదు.

Bigg Boss Fame Inaya Sultana Beautiful Selfie Gone Viral

వర్మతో మందు పార్టీతో: సినిమాల్లో ఆశించిన రీతిలో సక్సెస్ కాలేకపోయిన ఇనాయా.. రాంగోపాల్ వర్మతో మందు పార్టీతో సంచలనంగా మారింది. ఫలితంగా ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. దీంతో బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇనాయాకు ఆఫర్ వచ్చింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా ఈ సుందరాంగి.. తనదైన ఆట, అందంతో ఓ రేంజ్‌లో ఆకట్టుకుందనే చెప్పాలి.

Bigg Boss Fame Inaya Sultana Beautiful Selfie Gone Viral

బిగ్ బాస్‌తో ఫుల్ క్రేజ్: బిగ్ బాస్ షో ఆరో సీజన్‌లోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా.. అసాధారణమైన టాలెంట్లతో సత్తా చాటింది. ముఖ్యంగా డేరింగ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేసింది. ఫలితంగా ఈ అమ్మడు ఫినాలే ముందు వరకూ షోలో కొనసాగింది. దీంతో ఇనాయా అంటే ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో ఆమె క్రేజ్ కూడా రెట్టింపు అయిపోయింది.

Bigg Boss Fame Inaya Sultana Beautiful Selfie Gone Viral

ఆఫర్లు లేవు.. ట్రిప్‌లు: బిగ్ బాస్ షో పుణ్యమా అని ఇనాయా సుల్తానా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది అయినప్పటికీ ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇలా కొద్ది రోజుల క్రితం ప్రసారం అయిన 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో డ్యాన్స్ చేసింది. కానీ ఫస్ట్ ఎలిమినేషన్‌లోనే వెళ్లిపోయింది. అలాగే, 'క్రాంతి' అనే మూవీ చేసింది. ఇప్పుడు పర్సనల్ టూర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

Bigg Boss Fame Inaya Sultana Beautiful Selfie Gone Viral

అందులో యమ బిజీ: టాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా తనదైన రీతిలో సందడి చేస్తోన్న ఇనాయా సుల్తానా.. ఈ మధ్య కాలంలోనే కాస్త బిజీగా ఉంటోంది. అయినా ఈ హాట్ లేడీ సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ వాళ్లకు సంతోషాన్ని పంచుతోంది.

సోకులతో షాకిచ్చేలా: సోషల్ మీడియాలో ఇనాయా సుల్తానా ఆరంభం నుంచే ప్రత్యేకమైన రీతిలో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా తరచూ అందాలను ఆరబోస్తూ ఈ చిన్నది ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే నిత్యం ఇనాయా సుల్తానా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడి పేరు ట్రెండింగ్‌లో ఉంటోంది.

Bigg Boss Fame Inaya Sultana Beautiful Selfie Gone Viral

ఇనాయా సెల్ఫీ వైరల్‌: బోల్డు లేడీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు డీప్ నెక్ డ్రెస్ ధరించి రెచ్చగొట్టేలా ఫోజులిచ్చింది. వీటిలో ఆమె అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇనాయా సుల్తానా షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X