బ్రాలో బిగ్ బాస్ ఇనాయా అందాల ఊచకోత: బాగానే పెంచావ్.. అందుకే తెగించావా అంటూ!
అప్పట్లో మాదిగా కాకుండా కొంత కాలంగా తెలుగు అమ్మాయిలు కూడా గ్లామర్ ఫీల్డులో బాగానే రాణిస్తున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు, సీరియళ్లు చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో బోల్డు లేడీ ఇనాయా సుల్తానా ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ షోలో పాల్గొని ఫుల్ పాపులర్ అయింది. అప్పటి నుంచి ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఇనాయా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను వదిలింది. అది మీరే చూసేయండి!
ఆరంభంలోనే ఆ సినిమాల్లో: చాలా కాలం క్రితమే ఇనాయా సుల్తానా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన ఈ బ్యూటీ.. 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాలు చేసింది. కానీ, ఆశించిన రీతిలో ఇనాయా సుల్తానా పాపులర్ అవలేదనే చెప్పాలి.

వర్మ వీడియో.. బిగ్ బాస్ షో: కొద్ది రోజుల క్రితం ఇనాయా.. రాంగోపాల్ వర్మతో పార్టీలో మందేసి, చిందేసి సంచలనం అయింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆఫర్ వచ్చింది. ఇందులోకి అంచనాలు లేకుండానే వచ్చిన ఈ అమ్మడు.. బోల్డునెస్‌తో పాటు ఆటతీరుతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే, డేర్ అండ్ డైనమిక్‌గా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది.
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా: బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయిన ఇనాయా సుల్తానా.. దీని తర్వాత మాత్రం వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ముఖ్యంగా 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో డ్యాన్స్ చేసింది. కానీ ఫస్ట్ ఎలిమినేషన్‌లోనే వెళ్లిపోయింది. అలాగే, 'క్రాంతి' అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు కూడా పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ: కెరీర్ ఆరంభంలో ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుకోని ఇనాయా.. ఇప్పుడు మాత్రం తీరిక లేకుండా గడుపుతోంది. అయినప్పటికీ ఈ బోల్డు పాప సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా క్రేజ్ పెంచుకుంటోంది.
అందాలను దాయకుండా: తెలుగు అమ్మాయిలు పెద్దగా హాట్ షో చేయరు అనే నానుడి అబద్ధం అని నిరూపించేలా ఇనాయా సుల్తానా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మరింతగా అందాలను ఆరబోస్తోంది. తద్వారా తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

బ్రాలో ఇనాయా వీడియో: బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్రా లాంటి టైట్ టాప్‌లో రెచ్చగొట్టేలా ఫోజులిచ్చింది. ఇందులో ఇనాయా సుల్తానా ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయింది.

చెత్త కామెంట్లతో ఘోరం: ఇనాయా సుల్తానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు చెత్త కామెంట్లు చేస్తున్నారు. 'సైజులు బాగానే పెంచావు' అని ఒకరు.. 'ఆ ఆర్జీవీ గాడు నిన్ను బాగానే వాడాడు' అని మరొకొరు.. 'ఒళ్లు చూపించి డబ్బు సంపాదించడం నువ్వు కూడా నేర్చుకున్నావా? అందుకే ఇలా తెగిస్తున్నావా' అని ఇంకొకరు కామెంట్లు చేస్తూ రెచ్చిపోయారు.


Click it and Unblock the Notifications











