మళ్లీ బట్టలు విప్పేసిన బిగ్ బాస్ పిల్ల: ఎద అందాలతో కవ్విస్తూ ఓవర్ ఎక్స్‌పోజింగ్
ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు గ్లామర్ షో చేయడానికి చాలా ఆలోచించేవారు. కానీ, ఈ మధ్య కాలంలో ఎంతో మంది భామలు బోల్డు షోతో బాగా తెగించేస్తున్నారు. ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడం కోసమో, క్రేజ్ పెంచుకోవడం కోసమో తెలియదు కానీ.. రెచ్చిపోయి మరీ అందాలను ఆరబోస్తున్నారు.
ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది బిగ్ బాస్ బ్యూటీ ఇనాయా సుల్తానా. కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? ఇనాయా ఘాటు ఫొటోలను మీరే కూడా చూసేయండి!

అప్పుడెప్పుడో ఎంటరైంది: చాలా కాలం క్రితమే ఇనాయా సుల్తానా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ఆరంభంలో చిన్న చిన్న పాత్రలనే చేసిన ఈ బ్యూటీ.. 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. ఇలా చాలా సినిమాలు చేసినా ఆమెకు గుర్తింపు మాత్రం దక్కలేదు.

వర్మ వల్ల.. బిగ్ బాస్ షోలో: ఇనాయా ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో పార్టీలో మందేసి, చిందేసి సంచలనంగా మారిపోయింది. ఫలితంగా ఈ బ్యూటీ పేరు మారుమ్రోగిపోవడంతో పాటు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆఫర్ వచ్చింది. ఇందులోకి అంచనాలు లేకుండానే వచ్చిన ఈ అమ్మడు.. బోల్డునెస్‌తో పాటు ఆటతీరుతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే, డేర్ అండ్ డైనమిక్‌గా ఉంటూ క్రేజ్ పెంచుకుంది.

వరుస ఆఫర్లతో హల్చల్: బిగ్ బాస్ షోలో అసాధారణ రీతిలో ఆకట్టుకున్నా ఇనాయా సుల్తానా ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయింది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇలా కొద్ది రోజుల క్రితం ప్రసారం అయిన 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో డ్యాన్స్ చేసింది. కానీ ఫస్ట్ ఎలిమినేషన్‌లోనే వెళ్లిపోయింది. అలాగే, 'క్రాంతి' అనే మూవీ చేసింది. ఇప్పుడు కూడా పలు సినిమాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్నా అంతగా ఆఫర్లు అందుకోని ఇనాయా.. ఇప్పుడు మాత్రం తీరిక లేకుండా గడుపుతోంది. అయినప్పటికీ ఈ బోల్డు పాప సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ముందుకు వెళ్తోంది.

గ్లామర్ డోస్ పెంచేసింది: తెలుగు అమ్మాయిలు హాట్ షో చేయరు అన్న నానుడి కరెక్ట్ కాదని నిరూపించేలా ఇనాయా సుల్తానా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మరింతగా అందాలను ఆరబోస్తోంది. తద్వారా తన క్రేజ్‌ను భారీగా పెంచుకుంటోంది.

బట్టలు తీసేసి హాట్ షో: బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు అమాంతం టాప్ విప్పేసి బ్రా మాత్రమే ఉంచుకుని రెచ్చగొట్టేలా ఫోజులిచ్చింది. వీటిలో ఇనాయా సుల్తానా ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి తెగ వైరల్ అయిపోతున్నాయి.

అలాంటి కామెంట్లతోనే: తాజాగా ఇనాయా సుల్తానా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు దారుణమైన కామెంట్లను కూడా చేస్తున్నారు. 'ఇంకెంచెం తగ్గిస్తే మొత్తం కనిపించేవి కదా', 'ఆఫర్ల కోసం ఎంతకు తెగించావ్', 'ఆర్జీవీ గాడు నిన్ను బాగానే తయారు చేశాడు', 'ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో' ఇలా ఎన్నో రకాల కామెంట్లను పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











