బుల్లి నిక్కరులో ఇనయా సుల్తానా.. కాళ్లు పైకి లేపి మరి అలాంటి ఫోజులు!

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందింది. దీని ద్వారా అనేక మంది ముద్దుగుమ్మలు సెలబ్రిటీలుగా మారిపోయారు. అప్పటివరకు ఫేమ్ ఉన్నవాళ్లు సెలబ్రిటీలు ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఎలాంటి హైప్ లేకుండా వచ్చి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్లలో బోల్డ్ బ్యూటి ఇనయా సుల్తానా ఒకరు. డైరెక్టర్ ఆర్జీవీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ సుందరి ఇప్పుడు సోషల్ మీడియాలో తన బరువైన అందాలను ఆరబోస్తూ ఆకర్షిస్తోంది.

హాట్ పోజులు:గతేడాది సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి 21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చింది ఇనయా సుల్తానా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఇనయాకు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ద్వారా తెగ పాపులారిటీ వచ్చేసిన విషయం తెలిసిందే. తన బర్త్ డే పార్టీకి వచ్చిన ఆర్జీవీతో ఇనయా సుల్తానా కలిసి డ్యాన్స్ చేయడంతోపాటు హాట్ గా ఫొటోలకు పోజులు ఇచ్చింది.

Bigg Boss Fame Inaya Sultana Ravishing Looks In Black Shirt On Car

ఒంటరి ప్రయాణం:రామ్ గోపాల్ వర్మతో ఫొటోలు దిగిన ఈ బోల్డ్ బ్యూటి ఇనయా సుల్తానా ఎవరా అని నెటిజన్లు వెతకడం మొదలు పెట్టేశారు నెటిజన్లు. అలా ఆమె తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయ సుల్తానా. సినిమాలపై ఇష్టంతో నగరి నుంచి పారిపోయి వచ్చిన ఇనయా సినీ ఇండస్ట్రీలో ఒంటరి ప్రయాణం చేసింది.

Bigg Boss Fame Inaya Sultana Ravishing Looks In Black Shirt On Car

వెండితెర ఎంట్రీ:హైదరాబాద్ నగరానికి చేరుకున్న ముద్దుగుమ్మ ఇనయా సుల్తానా మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలాగే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత దర్శకనిర్మాతలు ఆకర్షించిన ఈ బ్యూటి పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే మొదటగా ఏవమ్ జగత్ అనే సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Fame Inaya Sultana Ravishing Looks In Black Shirt On Car

అతనితో పిక్స్ :ఏవమ్ జగత్ సినిమా తర్వాత సునీల్ నటించిన బుజ్జీ ఇలా రా, నట రత్నాలు, యద్భావం తద్భవతి వంటి చిత్రాల్లో నటించింది గ్లామరస్ భామ ఇనయా సుల్తానా. కానీ ఈ చిత్రాలు ఏవి ఆమెకు అంతగా పేరు తీసుకురాలేకపోయాయి. అప్పుడే రామ్ గోపాల్ వర్మతో చేసిన డ్యాన్స్ ఫొటోలు వైరల్ అయ్యి తెగ పాపులారిటీ వచ్చింది.

Bigg Boss Fame Inaya Sultana Ravishing Looks In Black Shirt On Car

ఓటీటీలో కూడా:ఆర్జీవీ ద్వారా వచ్చిన ఇనయా సుల్తానాకు ఫేమ్ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి అడుగుపెట్టేందుకు సహాయ పడింది. ఈ షోలో తన దైన ఆట తీరుతో మేల్ కంటెస్టెంట్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. లేడీ టైగర్ అనిపించుకుంది. ఫలితంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవలే క్రాంతి అనే సినిమాతో ఓటీటీలో కూడా దర్శనం ఇచ్చింది.

Bigg Boss Fame Inaya Sultana Ravishing Looks In Black Shirt On Car

కాళ్లు పైకి చాపి:ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకుంటున్న బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ స్వెట్టర్, బుల్లి నిక్కరు వేసుకున్న ఇనయా కారుపైన కూర్చుని, పడుకుని మరి పోజులిచ్చింది. వీటిలో కాళ్లు పైకి లేపి మరి తన లెగ్స్ అందాలను బాహటంగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X