ఇనయా సుల్తానా ఎద అందాల ప్రవాహం.. బెడ్‌పై పడుకుని బికినీకి మించి ఓపెన్ షో
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందింది. దీని ద్వారా అనేక మంది ముద్దుగుమ్మలు సెలబ్రిటీలుగా మారిపోయారు. అప్పటివరకు ఫేమ్ ఉన్నవాళ్లు, సెలబ్రిటీలు ఈ షో ద్వారా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఎలాంటి హైప్ లేకుండా వచ్చి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్లలో బోల్డ్ బ్యూటి ఇనయా సుల్తానా ఒకరు. డైరెక్టర్ రామ్ గోపాల్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటి తాజాగా అందాల బీభత్సం సృష్టించింది. అనేక భంగిమల్లో అందాలన్నీ ఆరబోసింది.
హాట్ పోజులు:2022 సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి 21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా అడుగు పెట్టింది ఇనయా సుల్తానా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఇనయాకు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ద్వారా తెగ పాపులారిటీ వచ్చేసిన విషయం తెలిసిందే. తన బర్త్ డే పార్టీకి వచ్చిన ఆర్జీవీతో ఇనయా సుల్తానా కలిసి డ్యాన్స్ చేయడంతోపాటు హాట్ గా ఫొటోలకు పోజులు ఇచ్చింది.

పారిపోయి :రామ్ గోపాల్ వర్మతో ఫొటోలు దిగిన అందాల ముద్దుగుమ్మ ఇనయా సుల్తానా ఎవరా అని నెటిజన్లు వెతకడం మొదలు పెట్టేశారు. అలా ఇనయా సుల్తాలా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయ సుల్తానా. సినిమాలపై ఇష్టంతో నగరి నుంచి పారిపోయి వచ్చిన ఈ చిన్నది సినీ ఇండస్ట్రీలో ఒంటరి ప్రయాణం చేసింది.

వెండితెర ఎంట్రీ:హైదరాబాద్ నగరానికి చేరుకున్న బ్యూటిఫుల్ ఇనయా సుల్తానా మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలాగే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత దర్శకనిర్మాతలు ఆకర్షించిన ఇనయా సుల్తానా పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే మొదటగా ఏవమ్ జగత్ అనే సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత అనేక చిత్రాల్లో నటించింది.

ఆ సమయంలో:కమెడియన్ అండ్ నటుడు సునీల్ నటించిన బుజ్జీ ఇలా రా, నట రత్నాలు, యద్భావం తద్భవతి వంటి చిత్రాల్లో నటించింది అందాల సుందరి ఇనయా సుల్తానా. అయితే ఈ చిత్రాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా ఇనయాకు మాత్రం అంతగా గుర్తింపు,పేరు తీసుకురాలేకపోయాయి. ఇలా సినిమాలు చేస్తున్న సమయంలోనే రామ్ గోపాల్ వర్మతో డ్యాన్స్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యి తెగ పాపులారిటీ వచ్చింది.

తొలి వారంలో:ఆర్జీవీ ద్వారా వచ్చిన ఇనయా సుల్తానాకు ఫేమ్ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి అడుగుపెట్టేలా చేసింది. ఈ షోలో తొలి వారంలోనే బయటకు వెళ్తుందనుకున్న ఆలోచనకు విరుద్ధంగా తన ఆట తీరుతో మేల్ కంటెస్టెంట్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. లేడీ టైగర్ అనిపించుకుంది. ఫలితంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవలే క్రాంతి అనే సినిమాతో ఓటీటీలో కూడా దర్శనం ఇచ్చింది.
మతిపోగొట్టేలా:ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకుంటున్న బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా సోషల్ మీడియాలోనూ ఘాటు ఫొటోలతో అరాచకం సృష్టిస్తోంది. తాజాగా గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సు ధరించి వివిధ భంగిమల్లో ఎద అందాలను ప్రదర్శించింది. వీడియోలో సోఫాపై కూర్చుని, బెడ్ పై పడుకుని తన బరువైన అందాలను అన్ని యాంగిల్స్ లో చూపించేసింది. ఒక్కో పోజు బికినీకి మించి మతిపోగొట్టేలా ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











