అందాల తెర తీసేసిన ఇనాయా: దిగజారిపోయి మరీ అడుక్కుంటూ!

చాలా కాలం వరకూ తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరికేవి కాదు. కానీ, ఇటీవలి కాలంలో మాత్రం చాలా మంది బ్యూటీలు వెలుగులోకి రావడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. అందులో బోల్డు లేడీ ఇనాయా సుల్తానా ఒకరు. ఆర్జీవీ కాంపౌండ్ ద్వారా ఫేమస్ అయిన ఈ భామ.. బిగ్ బాస్ ఎంట్రీతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి మంచిగా అవకాశాలను అందుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇనాయా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

అలా వచ్చి.. ఆ సినిమాల్లో:ఇనాయా సుల్తానా చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో చాలా చిన్న పాత్రలను చేసిన ఈ అమ్మడు.. 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో మంచి పాత్రల్లో నటించింది. ఇలా మూవీలు చేసినా కానీ ఆమెకు గుర్తింపు మాత్రం రాలేదు.

Bigg Boss Fame Inaya Sultana Recent Beautiful Photos Viral

వర్మతో పార్టీ.. బిగ్ బాస్‌లో:సినిమాల్లో నటించినా ఫేమస్ కాలేకపోయిన ఇనాయా.. రాంగోపాల్ వర్మతో మందు పార్టీతో సెన్సేషన్‌ అయింది. ఫలితంగా ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. దీంతో బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇనాయాకు ఆఫర్ వచ్చింది. ఇందులో తనదైన ఆట, అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. ప్రేక్షకుల హృదయాలు గెలిచింది. ఇలా ఫినాలే ముందు వరకూ షోలో కంటిన్యూ అయింది.

ఆఫర్లతో పాటు టూర్లలోనే:బిగ్ బాస్ షోలో అదిరిపోయే ఆటతీరుతో మెప్పించినా ఇనాయా సుల్తానా ఫినాలేకు కూడా చేరలేకపోయింది. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇలా కొద్ది రోజుల క్రితం ప్రసారం అయిన 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో డ్యాన్స్ చేసింది. కానీ ఫస్ట్ ఎలిమినేషన్‌లోనే వెళ్లిపోయింది. అలాగే, 'క్రాంతి' అనే మూవీ చేసింది. ఇప్పుడు వరుసగా టూర్లకు వెళ్తోంది.

Bigg Boss Fame Inaya Sultana Recent Beautiful Photos Viral

అందులో ఫుల్ బిజీగానే:సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న ఇనాయా సుల్తానా.. ఈ మధ్య కాలంలోనే కాస్త బిజీగా ఉంటోంది. అయినా ఈ హాట్ లేడీ సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ముందుకు వెళ్తోంది. తద్వారా క్రేజ్ పెంచుకుంటోంది.

Bigg Boss Fame Inaya Sultana Recent Beautiful Photos Viral

గ్లామర్ షోతో కవ్వింపులే:గతంలో కంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా అందాలను ఆరబోస్తూ దూసుకుపోతోన్నారు. అందులో ఇనాయా సుల్తానా పేరు కూడా చెప్పుకునేలా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రెచ్చిపోతోంది. ముఖ్యంగా తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. బిగ్ బాస్ తర్వాత మరింతగా అందాలను ఆరబోస్తోంది.

Bigg Boss Fame Inaya Sultana Recent Beautiful Photos Viral

ఇనాయా పిక్స్ వైరల్‌గా:హాట్ లేడీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు డీప్ నెక్ అండ్ లాంగ్ గౌన్‌లో రెచ్చగొట్టేలా ఫోజులిచ్చింది. వీటిలో ఇనాయా సుల్తానా అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఈ అమ్మడి ఫొటోలు అన్నీ వైరల్‌గా మారాయి.

Bigg Boss Fame Inaya Sultana Recent Beautiful Photos Viral

దారుణమైన కామెంట్లు:ఇనాయా సుల్తానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లను కూడా చేస్తున్నారు. 'చాలా బాగున్నావు', 'యమ సెక్సీగా ఉన్నావు', 'ఆర్జీవీ గాడు వల్లే ఇలా రెచ్చిపోతున్నావు', 'ఇనాయా నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్లీజ్ నిన్ను అడుక్కుంటున్నా' అంటూ దిగజారిపోయి మరీ కొందరు నెటిజన్లు కామెంట్లను పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X