అందాలను దారుణంగా వదిలేసిన ఇనాయా: అమ్మాయిలకే ఫీలింగ్ వచ్చేలా!

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఒకరకంగా సందడి చేస్తూ హైలైట్ అవుతోన్నారు. ఫలితంగా ఎన్నో రకాల అవశాకాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా ఒకరు.

చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది.. ఈ మధ్యనే బిగ్ బాస్ షో పుణ్యమా అని యమ ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఇనాయా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను వదిలింది. అది మీకోసమే!

Bigg Boss Fame Inaya Sultana Shares Stunning Video in Instagram

అలా వచ్చి.. ఎన్నో చిత్రాలు: ఇనాయా సుల్తానా మోడల్‌గా సత్తా చాటుతూ ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఆమెకు ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు అనుకున్న గుర్తింపు దక్కలేదు.

Bigg Boss Fame Inaya Sultana Shares Stunning Video in Instagram

వర్మ పార్టీ... బిగ్ బాస్ ఆఫర్: సినిమా నటి అవడానికి తోడు రాంగోపాల్ వర్మతో పార్టీలో రచ్చ చేసి సంచలనంగా మారడంతో ఇనాయా సుల్తానాకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఛాన్స్ వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ సుందరాంగి.. బోల్డునెస్‌తో పాటు ఆటతీరుతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడుతూ, డేర్ అండ్ డైనమిక్‌గా ఉంటూ ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది.

Bigg Boss Fame Inaya Sultana Shares Stunning Video in Instagram

ఆఫర్లే ఆఫర్లు... ఫుల్ బిజీగా: బిగ్ బాస్ షోలో ఇనాయా సుల్తానా విజయం సాధించకున్నా.. ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. దీంతో షో తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. ఇలా 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో డ్యాన్స్ చేసింది. కానీ వెంటనే ఎలిమినేట్ అయింది. అలాగే, 'క్రాంతి' అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు కూడా పలు చిత్రాలతో బిజీగా మారింది. అంతేకాదు, వరుస టూర్లతో ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్: గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా హైలైట్ అవుతోంది.

Bigg Boss Fame Inaya Sultana Shares Stunning Video in Instagram

బోల్డు షోతో రెచ్చగొట్టేలానే: బోల్డు బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఇనాయా సుల్తానా.. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా గ్లామర్ షో చేస్తూ యమా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును మాయ చేస్తోంది. బిగ్ బాస్ తర్వాత కాస్త డోస్ పెంచేసి మరీ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఇనాయా సుల్తానా తరచూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

షార్ట్ డ్రెస్‌తో హాట్ వీడియో: హాట్ లేడీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బుల్లి నిక్కరు, బ్లాక్ కలర్ టైట్ టాప్‌లో నడుచుకుంటూ వస్తూ ఫోజులిచ్చింది. ఇందులో ఇనాయా సుల్తానా ఎద, తొడ, నడుము అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కి యమ వైరల్‌గా మారిపోయింది.

అమ్మాయిలకే ఫీలింగ్ అని: తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇనాయా సుల్తానా షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు. 'నీ నిక్కరుకు కన్నాలు పడ్డాయి' అని ఒకరు.. 'నువ్వు హీరోయిన్ మెటీరియల్.. హాలీవుడ్ బ్యూటీలా ఉన్నావు' అని మరొకొరు.. 'నిన్ను ఇలా చూస్తుంటే అమ్మాయిని అయిన నాకే ఫీలింగ్స్ వస్తున్నాయి' అని ఇంకొకరు కామెంట్లు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X