టాప్ విప్పేసి ఇనాయా హాట్ షో: విరహ వేదనతో సిగ్గు వదిలేసి మరీ!
చాలా కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు అవకాశాలు దొరకలేదు. కానీ, ఈ మధ్యన మాత్రం ఎంతో మంది భామలు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై హల్చల్ చేస్తూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా ఒకరు. టీనేజ్‌లోనే నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. ఇప్పటికే ఎన్నో మూవీల్లో నటించింది. కానీ, బిగ్ బాస్ షో వల్లే పాపులర్ అయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను ఇనాయా వదిలింది. దానిపై మీరే లుక్కేయండి మరి!
ఆ సినిమాల్లో నటించినా:ఇనాయా సుల్తానా అప్పుడెప్పుడో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ఆరంభంలో చిన్న చిన్న పాత్రలనే చేసిన ఈ బ్యూటీ.. 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. ఇలా ఎన్నో చిత్రాల్లో నటించినా ఇనాయాకు రావాల్సి గుర్తింపు దక్కలేదు.

వర్మతో పార్టీ... బిగ్ బాస్‌లోకి:ఇనాయా కొద్ది రోజుల క్రితం రాంగోపాల్ వర్మతో పార్టీలో మందేసి, డ్యాన్స్ చేసి సెన్సేషన్ అయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగింది. ఫలితంగా ఈ బ్యూటీకి బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆఫర్ వచ్చింది. ఇందులోకి అంచనాలు లేకుండానే వచ్చిన ఈ అమ్మడు.. బోల్డునెస్‌తో పాటు ఆటతీరుతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే, డేర్ అండ్ డైనమిక్‌గా ఉంటూ మంచి పేరు పొందింది.

యమ ఆఫర్లు.. ఫుల్ బిజీగా:బిగ్ బాస్ షోలో అనూహ్యంగా ఫినాలే ముందు ఎలిమినేట్ అయిన ఇనాయా సుల్తానా.. దీని తర్వాత మాత్రం వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ముఖ్యంగా 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో డ్యాన్స్ చేసింది. కానీ ఫస్ట్ ఎలిమినేషన్‌లోనే వెళ్లిపోయింది. అలాగే, 'క్రాంతి' అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు కూడా పలు సినిమాల్లో నటిస్తూ.. పర్సనల్ టూర్లకు వెళ్తూ బిజీగా మారింది.
అందులోనూ సందడిగానే:నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన కొత్తలో అంతగా ఆఫర్లు అందుకోని ఇనాయా.. ఇప్పుడు మాత్రం తీరిక లేకుండా గడుపుతోంది. అయినప్పటికీ ఈ బోల్డు పాప సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

హాట్ షోలో డోసు పెంచేసి:వాస్తవానికి తెలుగు అమ్మాయిలు ఇంతకు ముందు పెద్దగా హాట్ షో చేసే వారు కాదు. కానీ, ఇనాయా సుల్తానా మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మరింతగా అందాలను ఆరబోస్తోంది. తద్వారా తరచూ ట్రెండ్ అవుతోంది.

బెడ్‌రూంలో అలా హల్చల్:హాట్ లేడీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బెడ్‌రూంలో టాప్ విప్పేసి బ్రా మాత్రమే ఉంచుకుని రెచ్చగొట్టేలా ఫోజులిచ్చింది. ఇందులో ఇనాయా సుల్తానా ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి తెగ వైరల్ అయిపోతోంది.
సింగిల్ లైఫ్ బోరింగ్ అని:ఇనాయా సుల్తానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. అందులో 'ఒంటరి జీవితం బోరింగ్‌గా ఉంటుంది. కానీ, లైఫ్ మాత్రం ఇప్పుడే ప్రశాంతంగా సాగుతుంది' అని చెప్పుకొచ్చింది. దీంతో చాలా మంది ఆమె వీడియోకు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇనాయా ఇంకా సింగిల్‌గానే ఉన్నానని స్ఫష్టం చేసేసింది.


Click it and Unblock the Notifications











