ఇనయా సుల్తానా అందాల ఊచకోత.. రోడ్డు మీదే అలాంటి భంగిమలతో స్పైసీ షో

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకున్న అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఫైర్ బ్రాండ్ ఇనయా సుల్తానా ఒకరు. పుట్టిన రోజు వేడుకల్లో ఆర్జీవీ ద్వారా ప్రపంచానికి తెలిసిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి అడుగు పెట్టి అనేక మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తాను కన్న కలను నేరవేర్చుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ హాట్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ మరింతగా నెటినజన్లను ఆకర్షిస్తోంది.

Bigg Boss Fame Inaya Sultana Sizzling Looks In Latest Black Sleeveless Top

బ్యాక్ గ్రౌండ్ లేని: 2022లో సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి 21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా అడుగు పెట్టింది ఇనయా సుల్తానా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఇనయాకు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా తెగ పాపులారిటీ వచ్చేసింది. తన బర్త్ డే పార్టీకి వచ్చిన ఆర్జీవీతో ఇనయా సుల్తానా కలిసి డ్యాన్స్ చేయడంతోపాటు హాట్ గా ఫొటోలకు పోజులు ఇచ్చింది.

Bigg Boss Fame Inaya Sultana Sizzling Looks In Latest Black Sleeveless Top

ఒంటరి ప్రయాణం: రామ్ గోపాల్ వర్మతో ఫొటోలు దిగిన ఈ ఇనయా సుల్తానా ఎవరా అని సోషల్ మీడియా యూజర్స్ వెతకడం మొదలు పెట్టేశారు. దీంతో ఆమె తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయ సుల్తానా. సినిమాలపై ఇష్టంతో నగరి నుంచి పారిపోయి వచ్చిన ఇనయా సినీ ఇండస్ట్రీలో ఒంటరి ప్రయాణం చేసింది.

Bigg Boss Fame Inaya Sultana Sizzling Looks In Latest Black Sleeveless Top

పలు చిత్రాల్లో: హైదరాబాద్ కు వచ్చిన బ్యూటిఫుల్ ఇనయా సుల్తానా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత దర్శకనిర్మాతలు ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో ఛాన్సులు అందుకుంది. ఈ క్రమంలోనే మొదటగా ఏవమ్ జగత్ అనే సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సునీల్ బుజ్జీ ఇలా రా, నట రత్నాలు, యద్భావం తద్భవతి వంటి చిత్రాల్లో నటించింది.

Bigg Boss Fame Inaya Sultana Sizzling Looks In Latest Black Sleeveless Top

అలా ఫేమ్: అయితే తెలుగులో ఇనయా సుల్తానా నటించిన ఓ ఒక్క సినిమా కూడా ఆమెకు ఆశించినంత స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మతో దిగిన ఫొటోల కారణంగా ఫేమస్ అయింది. ఫలితంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ఇందులో తన దైన ఆట తీరుతో మేల్ కంటెస్టెంట్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. లేడీ టైగర్ అనిపించుకుంది.

Bigg Boss Fame Inaya Sultana Sizzling Looks In Latest Black Sleeveless Top

బీబీ జోడీలో: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ సింగర్ రేవంత్ కు సైతం స్ట్రాంగ్ పోటీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఇనయా సుల్తానా అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. కానీ అభిమానులను మాత్రం భారీగా సంపాదించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లక్కీ లక్ష్మణ్ హీరో, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ కు ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది. తర్వాత బీబీ జోడీలో కొద్ది రోజులు మాత్రమే మెరిసి అలరించింది.

మరింతగా హీట్ పెంచుతూ: ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ హాట్ పిక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది బ్యూటిఫుల్ ఇనయా సుల్తానా. తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను ఓపెన్ గా చూపించేసింది. సెట్ లో ఉన్న ప్రాంతంలో రోడ్డుపై వివిధ భంగిమల్లో హాట్ పోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా పిక్స్ నెట్టింట్లో వైరల్ కావడమే కాకుండా సమ్మర్ లో మరింతగా హిట్ పెంచుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X