బిగ్ బాస్ ఇనాయా ఎద అందాల జాతర: కరెక్టుగా అక్కడే కనిపించే డ్రెస్‌లో!

తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరించడంతో పాటు అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీని ద్వారా ఇప్పటికే ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని గుర్తింపును తెచ్చుకున్నారు. అందులో ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఇనాయా సుల్తానా ఒకరు.

ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది షోలో రచ్చ చేసింది. అలాగే, బయటకొచ్చాక వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతూ తాజాగా ఇనాయా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

మోడలింగ్ నుంచి సినిమాల్లో

మోడలింగ్ నుంచి సినిమాల్లో

హైదరాబాద్‌కు చెందిన ఇనాయా సుల్తానా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మోడల్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టుకుంది. అందులో తన అందచందాలతో మాయ చేయడంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇనాయా సుల్తానా 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది.

వరుస చిత్రాలు... ఆర్జీవీ వల్ల

వరుస చిత్రాలు... ఆర్జీవీ వల్ల

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇనాయా సుల్తానా చాలా కాలం పాటు వరుస ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే 'ఇనాయా బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి సినిమాల్లో నటించింది. కానీ, ఈమెకు గుర్తింపు రాలేదు. అయితే, రాంగోపాల్ వర్మతో మందేసి చిందేస్తూ తీసుకున్న వీడియోతో ఇనాయా ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది.

బిగ్ బాస్ ఆఫర్.. ఫుల్ ఫేమస్

బిగ్ బాస్ ఆఫర్.. ఫుల్ ఫేమస్

వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోన్న ఇనాయా సుల్తానాకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడుతూ, డేర్ అండ్ డైనమిక్‌గా ఉంటూ చాలా కాలం పాటు కొనసాగింది.

ఆఫర్లు ఫుల్.. అతడికి ప్రపోజ్

ఆఫర్లు ఫుల్.. అతడికి ప్రపోజ్

బిగ్ బాస్ షోలో ఇనాయా సుల్తానా ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయిపోయింది. అయినప్పటికీ ఎనలేని గుర్తింపును తెచ్చుకోవడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఇటీవలే 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో చేసింది. కానీ వెంటనే ఎలిమినేట్ అయింది. అలాగే, 'క్రాంతి' అనే చిత్రంలో నటించింది. ఇక, బిగ్ బాస్ ఫేం సోహైల్‌కు ప్రపోజ్ చేసి రచ్చ లేపింది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

ఒకవైపు సినిమాలు, మరోవైపు షోలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది.

అందాలతో రెచ్చగొడుతోంది

అందాలతో రెచ్చగొడుతోంది

టాలీవుడ్ హాట్ హీరోయిన్‌గా పేరొందిన ఇనాయా సుల్తానా.. సోషల్ మీడియాలో సైతం విపరీతంగా గ్లామర్ షో చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఈ మధ్య కాస్త డోస్ పెంచేసి మరీ రచ్చ చేస్తోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు ఇనాయా ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

ఇనాయా హాట్ పిక్స్ వైరల్‌గా

ఇనాయా హాట్ పిక్స్ వైరల్‌గా

ఫైర్ బ్రాండ్ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు క్లీవేజ్ కనిపించేలా డిజైన్ చేసిన డ్రెస్‌తో ఘాటుగా ఫోజులిచ్చింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఇనాయా సుల్తానా ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ దక్కడంతో ఇవన్నీ విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X