For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గర్ల్‌ఫ్రెండ్‌‌తో రెచ్చిపోయిన బిగ్ బాస్ జెస్సీ: మీద పడిపోతూ యమ రొమాంటిక్‌గా!

  |

  అంచనాలు లేకుండానే వచ్చినా.. తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ తిరుగులేని షోగా మారింది బిగ్ బాస్. కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైన ఇది.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులను బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. అలాంటి వారిలో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. ఐదో సీజన్‌లో సందడి చేసిన అతడు.. బయటకొచ్చాక రచ్చ చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  అలా హైలైట్ అయిన జెస్సీ

  అలా హైలైట్ అయిన జెస్సీ

  గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. కానీ, పరిచయం లేని వాళ్లలో కూడా కొందరు స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. అలాంటి వారిలో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. ఆరంభంలోనే అతడు తనదైన వ్యవహార శైలితో బాగా హైలైట్ అయ్యాడు.

  Bigg Boss Nominations: లీకైన 12వ వారం నామినేషన్స్.. శ్రీ సత్యకు బిగ్ బాస్ షాక్.. నామినేట్ ఎవరంటే!

  వాళ్లతో కలిసి రచ్చ చేశాడు

  వాళ్లతో కలిసి రచ్చ చేశాడు

  బిగ్ బాస్ ఆరంభంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న జస్వంత్ పడాల.. మొదటి వారంలో ఆనీ మాస్టర్‌తో, ఆ తర్వాత శ్రీరామ్‌తో గొడవ పడిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత మళ్లీ ఫైటర్‌గా పేరు తెచ్చుకునేంత ఆడాడు. అయితే, షణ్ముఖ్, సిరితో కలిసే ఉంటూ త్రిమూర్తుల్లో ఒకడిగా పేరు తెచ్చుకుని రచ్చ చేశాడు.

  ఎలిమినేట్ అయినా లాభం

  ఎలిమినేట్ అయినా లాభం

  బిగ్ బాస్ హౌస్‌లో జస్వంత్ పడాల వ్యవహార శైలి పరంగా ఎలా ఉన్నా.. ఆరోగ్య సమస్యలు వెంటాడినా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేశాడు. అయితే, వర్టిగో అనే వ్యాధితో బాధ పడడంతో జెస్సీని కొన్ని రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అంటే ఐదో సీజన్ పదో వారం ఇంటి నుంచి బయటకు పంపేశారు. అయినా అతడికి ఆఫర్లు మాత్రం వచ్చాయి.

  బికినీలో షాకిచ్చిన దీపికా పిల్లి: ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో

   ఆ యాక్షన్ మూవీలో హీరోగా

  ఆ యాక్షన్ మూవీలో హీరోగా

  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జస్వంత్ పడాల తన క్రేజ్‌ను వాడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఏకంగా హీరోగా ఓ సినిమాను కూడా చేసేశాడు. ‘ఎర్రర్ 500' అనే టైటిల్‌తో వస్తున్న ఇందులో అతడు ఫుల్ యాక్షన్ అండ్ అగ్రెసివ్‌ రోల్ చేస్తున్నాడు. సందీప్ మైత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

   ప్లేబాయ్‌లా మారిన మోడల్

  ప్లేబాయ్‌లా మారిన మోడల్

  బిగ్ బాస్ షోలోకి వెళ్లినప్పుడు పెద్దగా పరిచయం లేని జస్వంత్ పడాల.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం సెలెబ్రిటీగా మారాడు. దీంతో అతడు తీరక లేకుండా తిరుగుతున్నాడు. వరుసగా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్న జస్వంత్ పడాల.. బీబీ కంటెస్టెంట్లతో కలిసి జెస్సీ తరచూ పార్టీలు చేసుకుంటున్నాడు. ఎక్కువగా లేడీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోన్నాడు.

  యాంకర్ మంజూష అందాల అరాచకం: పైటను పక్కకు జరిపి మరీ హాట్ షో

  పార్టీలే.. సోషల్ మీడియాలో

  పార్టీలే.. సోషల్ మీడియాలో

  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు, షోలు, ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. జస్వంత్ పడాల సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ముఖ్యంగా పార్టీల అప్‌డేట్లను కూడా ఇస్తున్నాడు.

  గర్ల్‌ఫ్రెండ్‌ను చూపిస్తూ స్టోరీ

  గర్ల్‌ఫ్రెండ్‌ను చూపిస్తూ స్టోరీ

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జస్వంత్ పడాల.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను స్టోరీగా పెట్టుకున్నాడు. అందులో ఓ అమ్మాయితో రొమాంటిక్‌గా ఉంటూ ‘తను నా గర్ల్.... ఫ్రెండ్' అంటూ చెప్పాడు. ఆమె కూడా అదే మాటను చెప్పుకొచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Bigg Boss Fame Jaswanth Padala Full Active in Social Media. Recently He Introduces His Girlfriend Via Instagram Account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X