బికినీ కంటే దారుణమైన డ్రెస్‌లో లహరి: తడిచిన ఒంటితో అందాల ఆరబోత

ఒకప్పుడు గ్లామర్ ప్రపంచంలో తెలుగు అమ్మాయిలు అంతగా కనిపించే వాళ్లు కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది భామలు తమదైన అందంచందాలతో మాయ చేస్తూ సత్తా చాటుతోన్నారు. తద్వారా వరుసగా ఆఫర్లనూ అందుకుంటున్నారు. అందులో బోల్డు లేడీ లహరి షారి ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ చిన్నది.. పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, అడపాదడపా అవకాశాలను అందుకుంటోంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం లహరి యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి మరి!

అలా పరిచయం అయింది: సినిమాల్లోకి అడుగు పెట్టాలన్న లక్ష్యంతో మోడల్‌గా లహరి షారి ప్రయాణాన్ని మొదలు పెట్టింది. దీంతో ఎంతో మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే 2014లో వచ్చిన 'సారీ నాకు పెళ్లైంది' అనే మూవీతో ఆమె నటిగా వచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చి కొన్ని షోలు చేసింది. వీటి తర్వాత న్యూస్ ఛానెల్‌లోనూ లహరి ప్రజెంటర్‌గానూ వర్క్ చేసింది.

 Lahari Shari L

వరుసగా మూవీలు చేసినా: అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో లహరి షారి 'అర్జున్ రెడ్డి' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా 'మళ్లీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కల్యాణం', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాల్లో కీలక పాత్రలను చేసింది. అయినప్పటికీ ఆమెకు కావాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదు.

 Lahari Shari L

బిగ్ బాస్ షోతో మరింతగా: సినిమా నటిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన లహరి షారి.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ మంచి పేరును తెచ్చుకోవడంతో పాటు తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది.

బిజీగానే.. భారీవి రాట్లేదు: బిగ్ బాస్ ఐదో సీజన్‌లో త్వరగానే ఎలిమినేట్ అయినప్పటికీ.. లహరి షారికి మంచి పేరు దక్కింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్ల దక్కాయి. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. కానీ, భారీ సినిమాల్లో ఆఫర్లు మాత్రం దక్కడం లేదనే చెప్పాలి.

 Lahari Shari L

అందులో యమ బిజీగానే:సినిమాల్లోకి రాకముందే లహరి షారి సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడం.. బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవడంతో పాటు వాళ్లకు మజాను పంచుతోంది.

అందాలను ఆరబోస్తోంది:సోషల్ మీడియాలో ఎంతో కాలంగా హల్చల్ చేస్తోన్న లహరి షారి.. అందాలను కూడా ఆరబోస్తూ అరాచకం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో హెడ్‌లైన్ అవుతోంది.

 Lahari Shari

లహరి స్మిమ్మింగ్ హైలైట్:తెలుగు హాట్ హీరోయిన్ లహరి షారి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ స్విమ్మింగ్ పూల్‌లో బికినీ కంటే దారుణమైన టాప్‌తో పాటు చిన్న షార్ట్‌తోనే కనిపించింది. దీంతో ఈ ఫొటోలో లహరి ఎద అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ దక్కి.. యమ వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X