గేట్లు ఎత్తేసిన బిగ్ బాస్ లహరి.. క్లోజప్ షాట్లలో దిమ్మతిరిగే గ్లామర్ షో

ఒకప్పుడు తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ఎంతో మంది భామలు వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో లహరి షారి ఒకరు. చాలా సంవత్సరాల క్రితమే నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది ఈ మధ్య కాలంలో మాత్రం తెగ హైలైట్ అవుతోంది. దీంతో మరింతగా అవకాశాలను దక్కించుకుంటోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో లహరి షారి ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇలా ఇప్పుడు ఈ భామ కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

సారీ నాకు పెళ్లైందంటూ:సినిమాల మీద ఉన్న ఆసక్తితో మోడల్‌గా ప్రయాణం మొదలు పెట్టిన లహరి షారి.. తనదైన అందంతో మాయ చేసింది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే 2014లో వచ్చిన 'సారీ నాకు పెళ్లైంది' అనే మూవీతో ఆమె నటిగా మారింది. ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చి కొన్ని షోలు చేసింది. వీటి తర్వాత న్యూస్ ఛానెల్‌లోనూ లహరి ప్రజెంటర్‌గా చేసింది.

Bigg Boss Fame Lahari Shari Looking Fabulous In Latest Photos

ఆ మూవీల్లో.. ఆ పాత్రల్లో:కెరీర్ ఆరంభంలోనే లహరి షారి 'అర్జున్ రెడ్డి' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా 'మళ్లీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కల్యాణం', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. అయినప్పటికీ ఆమెకు కావాల్సిన గుర్తింపు మాత్రం లభించలేదు అనే చెప్పాలి.

బిగ్ బాస్ షోతో మరింత:చాలా సినిమాలతో గుర్తింపును అందుకోని లహరి షారి.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ మంచి పేరును తెచ్చుకోవడంతో పాటు తన క్రేజ్‌ను మరింతగా పెంచేసుకుంది.

Bigg Boss Fame Lahari Shari Looking Fabulous In Latest Photos

బిజీగానే.. చిన్న వాటిలో:బిగ్ బాస్ షోలో పెద్దగా అలరించకపోయినప్పటికీ లహరి షారికి మంచి పేరు దక్కిందనే చెప్పుకోవాలి. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్ల దక్కాయి. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. కానీ, భారీ సినిమాల్లో ఆఫర్లు మాత్రం లభించడం లేదు.

అక్క యమా బిజీగానే:హీరోయిన్‌గా పరిచయం అవకముందే లహరి షారి సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడం.. బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ వాళ్లకు మజా పంచుతోంది.

Bigg Boss Fame Lahari Shari Looking Fabulous In Latest Photos

అందాల మాయాజాలం:చాలా కాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న లహరి షారి.. అందాలను కూడా ఆరబోస్తూ అరాచకం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ సెన్సేషన్ అవుతోంది.

లహరి ఫొటోలు వైరల్:తెలుగు హీరోయిన్ లహరి షారి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ బ్యూటీ డీప్ నెక్ డిజైన్ టాప్‌తో కనిపించింది. పైగా ఇందులో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. దీంతో ఆమె అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతూ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ దక్కి.. యమ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X