హాట్ షోలో హద్దు దాటిన బిగ్ బాస్ లహరి: స్లీవ్‌లెస్ టాప్‌లో అందాల ఆరబోత

బిగ్ బాస్ షో వచ్చిన తర్వాత ఎంతో మందికి అందులో పాల్గొనే అవకాశం దక్కుతోంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు పెద్ద పెద్ద సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ లహరి షారి ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బిగ్ బాస్ షో తర్వాత మరింత పాపులర్ అయింది. దీంతో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

అంతేకాదు, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈమె మరింత సందడి చేస్తూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా లహరి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి!

యాక్టింగ్ నుంచి న్యూస్ ఛానెల్‌కు

యాక్టింగ్ నుంచి న్యూస్ ఛానెల్‌కు

సినిమాల్లో పరిచయం అవడానికి ముందు లహరి షారి మోడల్‌గా సత్తాను చాటుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అప్పుడు ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో 2014లో 'సారీ నాకు పెళ్లైంది' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి పలు షోలు చేసింది. అలాగే న్యూస్ ఛానెల్‌లోనూ ప్రజెంటర్‌గా పని చేసింది.

చాలా సినిమాలు.. సక్సెస్ కాలేదు

చాలా సినిమాలు.. సక్సెస్ కాలేదు


న్యూస్ ప్రజెంటర్‌గా పని చేస్తోన్న సమయంలోనే లహరి షారి 'అర్జున్ రెడ్డి' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా 'మళ్లీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కల్యాణం', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' వంటి చిత్రాల్లో నటించింది. కానీ, సరైన సక్సెస్‌ను మాత్రం ఈమె సొంతం చేసుకోలేదు.

బిగ్ బాస్ ఛాన్స్.. ఎట్టకేలకు పేరు

బిగ్ బాస్ ఛాన్స్.. ఎట్టకేలకు పేరు


వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే లహరి షారికి బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో అలరించింది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ పాపులర్ అయింది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

ఫుల్ బిజీగా మారిపోయిన లహరి

ఫుల్ బిజీగా మారిపోయిన లహరి


బిగ్ బాస్ షోలో చక్కని ఆటతీరుతో అలరించిన లహరి షారి.. మధ్యలోనే వెళ్లిపోయినా మంచి పేరును సంపాదించుకుంది. అయితేనేం.. టాలీవుడ్‌లో ఇప్పుడు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా భాగమైంది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతూ తెగ హడావిడి చేసేస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్


నటిగా పరిచయం అవడానికి ముందే లహరి షారి సోషల్ మీడియాలో చాలా మందికి సుపరిచితురాలు అయింది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ యమా హైలైట్ అయిపోతోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తోనే

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తోనే


కొంత కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న లహరి షారి.. సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

లహరి షారి గ్లామరస్ పిక్స్ వైరల్

లహరి షారి గ్లామరస్ పిక్స్ వైరల్


బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ తెగ ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లలో ఈ హాట్ బ్యూటీ ఎద అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X