టాప్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ లహరి: తొలిసారి ఓ రేంజ్‌లో అందాల ఆరబోత

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. దీనికి కారణం ఎన్నో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడం.. దీని ద్వారా చాలా మంది తమ టాలెంట్లను బయట పెట్టుకోవడమే అని చెప్పొచ్చు. ఇలా ఎంతో మంది ఇప్పుడు టాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. అందులో హాట్ బ్యూటీ లహరి షారి ఒకరు.

చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. బిగ్ బాస్ షో తర్వాత మరింత ఫేమస్ అయింది. అంతేకాదు, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈమె మరింత సెన్సేషన్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా లహరి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

సినిమాల నుంచి న్యూస్ ఛానెల్

సినిమాల నుంచి న్యూస్ ఛానెల్

సినిమాల్లోకి వచ్చే ముందే లహరి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అందులో సత్తా చాటుతోన్న సమయంలోనే ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 2014లో 'సారీ నాకు పెళ్లైంది' అనే సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి పలు షోలు చేసింది. ఈ క్రమంలోనే ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసి ఫేమస్ అయింది.

వరుస మూవీలు.. బ్రేక్ రాలేదుగా

వరుస మూవీలు.. బ్రేక్ రాలేదుగా

న్యూస్ ప్రజెంటర్‌గా పలు ఛానెళ్లలో పని చేసిన తర్వాత లహరి షారి 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ అమ్మడు వరుసగా 'మళ్లీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కల్యాణం', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' వంటి చిత్రాలు చేసింది. కానీ, సరైన బ్రేక్‌ను మాత్రం ఈమె అందుకోలేదనే చెప్పాలి.

బిగ్ బాస్ షోతో మాత్రం పాపులర్

బిగ్ బాస్ షోతో మాత్రం పాపులర్

హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా లహరి షారికి పేరు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది.

వరుస ఆఫర్లు.. ఫుల్ స్వింగ్‌లోనే

వరుస ఆఫర్లు.. ఫుల్ స్వింగ్‌లోనే

బిగ్ బాస్ షోలో తనదైన ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన లహరి.. ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో భాగమైంది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. మొత్తానికి చేతి నిండా అవకాశాలను అందుకుని స్వింగ్‌లో దూసుకెళ్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే లహరి షారి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ హైలైట్ అవుతోంది.

 అప్పుడప్పుడూ అందాల విందు

అప్పుడప్పుడూ అందాల విందు

ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న లహరి షారి.. సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

టాప్ తీసేసిన ఫొటోలతో రచ్చ

టాప్ తీసేసిన ఫొటోలతో రచ్చ

తాజాగా బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు టాప్ తీసేసి మరీ లోదుస్తులతో ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లలో ఈ హాట్ బ్యూటీ ఎద అందాలు చిలిపిగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఈ ఫొటోలన్నీ విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X