బాత్రూంలో బట్టలు లేకుండా సెల్ఫీ: రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ!

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. దీనికి కారణం వాళ్లు తమ అందచందాలతో రెచ్చిపోతుండడమే. ఇలా ఇప్పటికే ఎంతో మంది సుందరాంగులు ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ మందనా కరిమి ఒకరు. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్ షోలో సందడి చేసిన ఈ బ్యూటీ.. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్రూంలో బట్టలు లేకుండా దిగిన సెల్ఫీని షేర్ చేసింది. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి!

ఇరానీ మోడల్.. ఇండియన్ నటిగా

ఇరానీ మోడల్.. ఇండియన్ నటిగా

మందనా కరిమి ఇరాన్‌కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించింది. చదువు పూర్తయిన వెంటనే ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ క్రమంలోనే భారతదేశంలో అడుగు పెట్టింది. దీంతో అందరి దృష్టిలో పడిపోయింది. ఫలితంగా 'రాయ్‌', 'భాగ్‌ జానీ', 'క్యా కూల్‌ హై హమ్‌ 3' వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి ఇక్కడ స్థిరపడింది.

బిగ్ బాస్ షోతో ఫేమస్.. థర్డ్ ప్లేస్‌తో

బిగ్ బాస్ షోతో ఫేమస్.. థర్డ్ ప్లేస్‌తో

వేరే దేశంలో పుట్టినా భారతదేశంలో తన హవాను చూపించింది మందనా కరిమి. ఇక్కడ వరుసగా ఆఫర్లు అందుకుంటోన్న సమయంలోనే బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆరంభం నుంచే ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. టైటిల్ ఫేవరెట్‌గా మారిపోయింది. అయితే, చివర్లో సెకెండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ, ఊహించని విధంగా ఫేమస్ అయింది.

అతడితో లవ్ మ్యారేజ్.. భర్తపై కేసు

అతడితో లవ్ మ్యారేజ్.. భర్తపై కేసు

కెరీర్ పరంగా జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న సమయంలోనే మందనా కరిమి.. ప్రముఖ బిజినెస్‌మ్యాన్ గౌరవ్ గుప్తాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. 2017లో వివాహం చేసుకుంది. అంతా సాఫీగా సాగుతుందన్న సమయంలో పెళ్లైన నెల రోజులకే భర్త, అత్తమామలపై గృహ హింస కేసు పెట్టిందామె. అనంతరం దాన్ని వాపసు తీసుకుంది.

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తూ

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తూ

వరుసగా సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న మందనా కరిమి.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అంతేకాదు, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఈ హాట్ బ్యూటీకి ఫాలోవర్లు గణనీయంగా పెరిగిపోతున్నారు.

మందనా తీరుపై ఇస్లాం పెద్దల ఫైర్

మందనా తీరుపై ఇస్లాం పెద్దల ఫైర్


మందనా కరిమి సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో ఆమెను ఫాలో అయ్యేవారికి తెలుసు. అంతలా ఈ అమ్మడు హాట్ ఫొటోలు, వీడియోలతో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఇస్లాం ఆచారాలను మంటగలుపుతున్నావంటూ ఆ మతానికి చెందిన కొందరు నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆమెతో మార్పు రాలేదు. పైగా మరింతగా రెచ్చిపోతూ హడావిడి చేస్తోంది.

బాత్రూంలో బట్టలు లేకుండా సెల్ఫీ

బాత్రూంలో బట్టలు లేకుండా సెల్ఫీ

నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది మందనా కరిమి. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు మరోసారి రెచ్చిపోయింది. ఇప్పుడు ఏకంగా బాత్రూంలో బట్టలు లేకుండా ఉన్న సమయంలో తీసిన ఓ సెల్ఫీని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇది బ్లర్‌గా ఉన్నప్పటికీ ఆమె నగ్న దేహం కనిపిస్తోంది. దీంతో ఇది ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

Recommended Video

Geetha Chaloo' Movie Press Meet || Filmibeat Telugu
దాని కోసం అద్దంలో వెతకండంటూ

దాని కోసం అద్దంలో వెతకండంటూ

అందాల భామ మందనా కరిమి పోస్ట్ చేసిన బాత్రూం న్యూడ్ సెల్ఫీకి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఈ ఫొటోకు వేల సంఖ్యలో లైకులు కూడా వచ్చాయి. ఇక, ఈ పోస్టుకు ఆమె 'మీరు మీ జీవితాన్ని మార్చగల వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే అద్దంలో వెతకండి' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో మందనా కరిమి మరోసారి హైలైట్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X