Nandini Rai శృతి మించిన హాట్ షో: అందాలను మొత్తం చూపిస్తూ.. రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ

సినీ రంగం అంటేనే అదృష్టంతో ముడిపడి ఉంటుంది. కొంత మంది ఒక్క సినిమాతోనే ఎనలేని గుర్తింపును అందుకుంటారు. ఇంకొందరైతే ఎన్ని చిత్రాల్లో నటించినా అంతగా పాపులర్ అవరు. ఈ జాబితాలోకే వస్తుంది తెలుగు హీరోయిన్ నందినీ రాయ్. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఎన్నో సినిమాలు చేసినా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే, తన అందచందాలతో సోషల్ మీడియాలో మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా నందినీ రాయ్ శృతి మించిన హాట్ షో చేసింది. ఆ ఫోటోపై మీరూ లుక్కేయండి!

 మోడల్‌గా మొదలు... మిస్ ఆంధ్రాగా

మోడల్‌గా మొదలు... మిస్ ఆంధ్రాగా

చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. అప్పుడే మిస్ ఆంధ్రా అయింది. ఆ తర్వాత ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్‌లు చేసిన ఈ బ్యూటీ.. పలు వ్యాపార ప్రకటనల్లో సైతం నటించింది. అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా పని చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా హట్ టాపిక్ అయిపోయింది.

ఏకంగా బాలీవుడ్ నుంచే సినిమాల్లోకి

ఏకంగా బాలీవుడ్ నుంచే సినిమాల్లోకి

తెలుగు రాష్ట్రానికి చెందిన అమ్మాయే అయినా.. ఉత్తరాదిలో ఫేమస్ అయింది నందినీ రాయ్. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాల్లో నటించింది.

 బిగ్ బాస్ షోతో పాపులర్ అయిందిగా

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిందిగా

హీరోయిన్‌గా చేసినా నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది. షోలో ఎంతో క్యూట్‌గా కనిపించిన ఈ అమ్మాయి.. కొందరితో క్లోజ్‌గా ఉంటూ హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో టాస్కుల్లో చక్కగా ఆడుతూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.

 ఆ సినిమాతో ఐటెం భామగా మారింది

ఆ సినిమాతో ఐటెం భామగా మారింది

సుదీర్ఘమైన కెరీర్‌లో తెలుగులో సినిమాలు చేయకున్నా.. మిగిలిన భాషల్లో మాత్రం ఛాన్స్‌లు అందుకుంటోంది నందినీ రాయ్. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లలో సైతం నటిస్తోంది. అయితే, హీరోయిన్‌గా అవకాశాలు సన్నగిల్లడంతో సపోర్టింగ్ క్యారెక్టర్లు సైతం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సతీష్ వేగేశ్న తెరకెక్కించిన 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది.

 వినూత్న సినిమాలో గ్లామరస్ పాత్రలో

వినూత్న సినిమాలో గ్లామరస్ పాత్రలో

ప్రస్తుతం ఓటీటీల హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. ఇందులో 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' ఒకటి. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సిరీస్‌లో నందినీ రాయ్ హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇందులో నందినీ రాయ్ అందాల విందు చేసింది. దీని బట్టి ఇందులో ఆమె ఏ పాత్ర చేసిందో అర్థం అవుతోంది.

 ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఆ మధ్య లైవ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఓ టాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

 నందనీ రాయ్ శృతి మించిన హాట్ షో

నందనీ రాయ్ శృతి మించిన హాట్ షో

సోషల్ మీడియాలో నందినీ రాయ్ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే గ్లామర్ ట్రీట్ చేస్తూ ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలతో కనువిందు చేస్తోంది. శృతి మించిన ఈ హాట్ షోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఈ ఫొటో తెగ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X