For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎద అందం చూపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ముందుకు వంగుతూ..

  |

  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు సాధారణంగానే తక్కువ కనిపిస్తారు. దీంతో వారు సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకుంటున్నారు. సోషల్ మీడియాలో తమదైన నటనను, అందాలను ప్రదర్శిస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించిన ముద్దుగుమ్మలు సైతం హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాల్లో సరైనా బ్రేక్ రాక అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ భామలు నెట్టింట్లో ఘాటుగా అందాలను వడ్డిస్తున్నారు. వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన బిగ్ బాస్ బ్యూటి నందినీ రాయ్.

  సరైన బ్రేక్‌ అందుకోలేక

  సరైన బ్రేక్‌ అందుకోలేక

  ఈ మధ్య కాలంలో చాలా మంది భామలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం టాలెంట్ ఉన్నా సరైన బ్రేక్‌ అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. బిగ్ బాస్ తో ఫేమ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

  మోడలింగ్ రంగంలో..

  మోడలింగ్ రంగంలో..

  హీరోయిన్‌గా పరిచయం అవడానికి నందినీ రాయ్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫేమస్ అయింది. అందులో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అప్పుడే మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో ఆఫర్లను అందుకుంది.

   నార్త్‌లో బాగా పాపులారిటీ..

  నార్త్‌లో బాగా పాపులారిటీ..

  హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే అయినా నందినీ రాయ్ నార్త్‌లోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి సినిమా ఛాన్స్ అందుకుంది. ఇలా 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి వచ్చి 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో నటించింది.

  బిగ్ బాస్ రెండో సీజన్‌లో

  బిగ్ బాస్ రెండో సీజన్‌లో

  సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కు ఆశించిన రీతిలో గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆట పరంగానూ ఆకట్టుకున్నా మధ్యలోనే వెళ్లిపోయినా క్రేజ్‌ను భారీగా పెంచుకుంది.

  ఊహించని విధంగా నిరాశ..

  ఊహించని విధంగా నిరాశ..

  బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు భారీగా పెరుగుతాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమెకు నిరాశే ఎదురైంది. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిన్నది 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది. ఇలా చిన్న సినిమాలనూ ఒప్పుకుంటోంది.

  స్పెషల్ సాంగ్‌లతో బిజీ..

  స్పెషల్ సాంగ్‌లతో బిజీ..

  అప్పట్లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.

  సోషల్ మీడియాలో హాట్ ట్రీట్..

  సోషల్ మీడియాలో హాట్ ట్రీట్..

  టాలెంట్ ఉన్నా హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోతోన్న నందినీ రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దీని ద్వారా హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో నందినీ రాయ్ ఇంటర్నెట్‌ ట్రెండింగ్ అవుతూ ఉంటోంది.

  ముందుకు వంగుతూ ఘాటు పోజులు..

  ముందుకు వంగుతూ ఘాటు పోజులు..

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న నందినీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ముందుకు వంగుతూ తన ఎద అందాలతోపాటు థైస్ అందాలను హాట్ గా ప్రదర్శించింది. అంతేకాకుండా తాను ఇచ్చిన ఘాటు పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా వచ్చిన ఈ సుందరి.. అవకాశాల కోసమే ఇలా చేస్తుందా? అని నెటిజన్లు అనుకుంటున్నారు.

  English summary
  Bigg Boss Telugu 2nd Season Beauty And Actress Nandini Rai Latest Hot Photos Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X