For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nandini Rai: తెలుపు చీరలో దేవకన్యలా బిగ్ బాస్ బ్యూటీ.. సముద్రంలో సోకుల విందు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు సాధారణంగా తక్కువగానే కనిపిస్తారు. అది ఇంతకుముందు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక వారి హవా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో వారు పెట్ట్ హాట్ హాట్ ఫొటోలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాందించుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాలో తమదైన నటనను, అందాలను ప్రదర్శిస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించిన ముద్దుగుమ్మలు కూడా ఈ హాట్ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాల్లో సరైనా బ్రేక్ రాక అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మలు నెట్టింట్లో ఘాటుగా అందాలను వడ్డిస్తున్నారు. వారిలో ఒకరే హైదరాబాద్ కు చెందిన బిగ్ బాస్ ఫేమ్, హాట్ బ్యూటి నందినీ రాయ్.

  సరైన బ్రేక్‌ అందుకోలేక అవస్థలు..

  సరైన బ్రేక్‌ అందుకోలేక అవస్థలు..

  ఇటీవల కాలంలో అనేక మంది భామలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం టాలెంట్ ఉన్నా సరైన బ్రేక్‌ అందుకోలేక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ కు చెందిన చిన్నది నందినీ రాయ్ ఒకరు. బిగ్ బాస్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

  షనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు..

  షనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు..

  హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే నందినీ రాయ్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులర్ అయింది. ఈ మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అప్పుడే మిస్ ఆంధ్రాగా సెలెక్ట్ అయింది. అనంతరం నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటికి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో ఆఫర్లను అందుకుంది.

  తెలుగులో కంటే ఉత్తరాదిలో..

  తెలుగులో కంటే ఉత్తరాదిలో..

  నందినీ రాయ్ హైదరాబాద్‌కు చెందిన ముద్దుగుమ్మే అయినా తెలుగులో కంటే నార్త్‌లోనే ఎక్కు పాపులారిటీని సంపాదించుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లోనే మొదటి సినిమా ఛాన్స్ అందుకుంది. ఇలా 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'మాయ' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చి 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి తదితర చిత్రాల్లో నటించింది.

  అనుకోకుండా మధ్యలో వెళ్లి..

  అనుకోకుండా మధ్యలో వెళ్లి..

  సుదీర్ఘంగా సాగిన సినీ కెరీర్‌లో తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కి అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడికి బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనో అవకాశం లభించింది. ఈ రియాలిటీ షోలో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆట పరంగానూ ఆకట్టుకున్నా అనుకోకుండా మధ్యలోనే వెళ్లిపోయింది. అయితే అలా వెళ్లిన కూడా క్రేజ్‌ మాత్రం భారీగానే పెంచుకుంది.

  బోల్డ్ క్యారెక్టర్లతో కెరీర్..

  బోల్డ్ క్యారెక్టర్లతో కెరీర్..

  బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు భారీగా పెరుగుతాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమెకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ హాట్ బ్యూటి 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది. ఇలా చిన్న చిన్న సినిమాలు, బోల్డ్ క్యారెక్టర్లతో కెరీర్ లాక్కొస్తుంది.

  క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా..

  క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా..

  ఇన్ ది నేఫ్ ఆఫ్ గాడ్, గాలివాన వంటి తదితర వెబ్ సిరీస్ లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయినా నందినీ రాయ్ ప్రస్తుతం కొన్ని సినిమాలే చేస్తున్నట్లు టాక్. అయితే సినిమాలు, వెబ్ సిరీస్ ల కంటే నందినీ రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. దీంతో ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటోంది.

  అందం, అభినయం ఉన్నా..

  అందం, అభినయం ఉన్నా..

  టాలెంట్, అందం, అభినయం ఉన్నా హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోతోన్న నందినీ రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం తన పాపులారిటీని బాగానే పెంచుకుంటూనే ఉంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరింత హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది కుర్రాళ్ల గుండెల్లో గుబులురేపుతోంది. దీంతో నందినీ రాయ్ ఎప్పుడూ ఇంటర్నెట్‌ లో ట్రెండింగ్ అవుతోంది.

  తెలుపు చీరలో ఏంజిల్ లా..

  హాట్ ట్రీట్ తో సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న నందినీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో ఫొటోలు షేర్ చేసింది. ఎప్పుడు హాట్ ఫొటోలతో మతిపోగోట్టే ఈ బ్యూటి తాజాగా తెలుపు చీరలో అందాలను ఆరబోసింది. వైట్ సారీలో సోకుల విందు చేస్తూ ఏంజిల్ లా దర్శనమిచ్చింది. సముద్రం మధ్యలో షిప్ లో దేవకన్యలా సోకుల విందు చేస్తున్న నందినీ రాయ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Bigg Boss Telugu 2nd Season Beauty And Actress Nandini Rai Latest Hot Photos In White Saree Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X