టైట్ ఎద అందాలతో హైదరాబాద్ బ్యూటి బోల్డ్ షో.. ఒళ్లంతా కప్పుకుని అక్కడ మాత్రం వదిలేసి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు సాధారణంగా తక్కువగానే కనిపిస్తారు. అది ఇంతకుముందు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగా వారి హవా మరింత పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో వారు పెట్టే హాట్ హాట్ ఫొటోలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాందించుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాలో తమ అందాలను ప్రదర్శిస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటి నందినీ రాయ్ ఒకరు. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో పరువాల విందుతో హీట్ పెంచింది.

సోషల్ రచ్చ:ఇటీవల కాలంలో అనేక మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం టాలెంట్ ఉన్నా సరైన బ్రేక్‌ అందుకోలేక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ కు చెందిన చిన్నది నందినీ రాయ్ ఒకరు. బిగ్ బాస్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

Bigg Boss Fame Nandini Rai Stunning Hot Photos In Latest Black Suit

అంబాసిడర్ గా:హీరోయిన్‌గా కంటే ముందు నందినీ రాయ్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులర్ అయింది. ఈ మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈ హాట్ బ్యూటి అప్పుడే మిస్ ఆంధ్రాగా సెలెక్ట్ అయింది. అనంతరం నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరించింది. దీంతో ఆమెకు ఊహించని విధంగా గుర్తింపు దక్కడంతో పలు ఆఫర్లను అందుకుంది.

Bigg Boss Fame Nandini Rai Stunning Hot Photos In Latest Black Suit

నందినీ చిత్రాలు:అయితే నందినీ రాయ్ హైదరాబాద్‌కు చెందిన ముద్దుగుమ్మే అయినా తెలుగులో కంటే నార్త్‌లోనే ఎక్కు పాపులారిటీని సంపాదించుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లోనే మొదటి సినిమా అవకాశం అందుకుంది. ఇలా 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'మాయ' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చి 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాలతో అలరించింది.

Bigg Boss Fame Nandini Rai Stunning Hot Photos In Latest Black Suit

దక్కని గుర్తింపు:సుదీర్ఘంగా సాగిన సినీ కెరీర్‌లో తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కి అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడికి బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ రియాలిటీ షోలో చక్కని ఆట, హాట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. అయినా అనుకోకుండా మధ్యలోనే వెళ్లిపోయింది.

Bigg Boss Fame Nandini Rai Stunning Hot Photos In Latest Black Suit

ఆ పరిస్థితుల్లో:బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు క్రేజ్ పెరిగి అవకాశాలు వచ్చిన అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ హాట్ బ్యూటి 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్ చేసింది. ప్రస్తుతం భాగ్ సాలే అనే సినిమాలో నలినిగా చేస్తోంది.

ఒళ్లంతా బ్లాక్ సూట్:ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా అవకాశాలు అందుకుంటున్న హాట్ బ్యూటి నందినీ రాయ్ తాజాగా సోషల్ మీడియాలో అదిరిపోయేలా అందాల విందు చేసింది. ఒళ్లంతా బ్లాక్ సూట్ ధరించి కేవలం ఎద భాగంలో మాత్రం ఓపెన్ గా ఉంచి టైట్ క్లీవేజ్ షో చేసింది. డిఫరెంట్ పోజులతో నందినీ రాయ్ హాట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X