తల్లైన 3 నెలలకే తెగించిన హీరోయిన్: ఛీఛీ ఎద అందాలను చూపిస్తూ!
సోషల్ మీడియా అనేది ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో.. అప్పటి నుంచి ఎంతో మంది సినీ హీరోయిన్లు రెచ్చిపోతున్నారు. ఫాలోయింగ్ పెంచుకోవడం కోసమో, ఆఫర్లను అందుకోవడానికో కానీ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. అందులో కన్నడ బ్యూటీ పూజా రామచంద్రన్ ఒకరు. సినిమాల్లో నటించినా నటించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఈమె యమా హాట్ షో చేస్తూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పూజా రామచంద్రన్ స్విమ్‌సూట్‌లో దిగిన అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!
జాకీ నుంచి యాక్టర్‌గా ఎంట్రీ:పూజా రామచంద్రన్ వీడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత '7am అరివు' అనే చిత్రంతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ వెంటనే 'లవ్ ఫెయిల్యూర్' మూవీతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. అప్పటి నుంచి వరుసగా తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేసింది. తద్వారా సౌతిండియాలో నటిగా మంచి గుర్తింపును అందుకుంది.

బిగ్ బాస్‌తో యమ పాపులర్:చాలా భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడే పూజా రామచంద్రన్.. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంటరైన ఈ భామ అందంతో పాటు ఆటతో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. అలాగే దూకుడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. చివర్లో ఎలిమినేట్ అయినా.. తెలుగులో కూడా ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయిపోయింది.
అప్పటి నుంచి కెరీర్‌కు బ్రేక్:పూజా రామచంద్రన్‌కు బిగ్ బాస్ షో తర్వాత తెలుగులో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అలాగే, తమిళంలోనూ ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసింది. దీంతో పూజా రామచంద్రన్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే, 2021 తర్వాత మాత్రం ఈ అమ్మడు ఎందుకనో సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.

రెండో పెళ్లి.. తల్లైన బ్యూటీ:2010లోనే పూజా రామచంద్రన్.. వీజే క్రెయిగ్‌ను పెళ్లి చేసుకుంది. అతడితో ఏడేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత 2017లో విడాకులు ఇచ్చింది. ఆ వెంటనే అంటే 2019లో పూజా రామచంద్రన్ జాన్ కొక్కెన్ అనే సినీ నటుడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి అతడితో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 30న పూజా రామచంద్రన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇప్పుడు కూడా ఫుల్ బిజీగా:వీడియో జాకీగా వర్క్ చేస్తున్న సమయం నుంచే పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

హాట్ షోలో తగ్గనే తగ్గట్లేదు:ఈ మధ్య కాలంలో పూజా రామచంద్రన్ మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తన ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. గర్భంతో ఉన్న సమయంలోనూ హాట్ షో చేసి పూజా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది.

తల్లైన వెంటనే హాట్ ట్రీట్: 3 నెలల క్రితమే తల్లైన పూజా రామచంద్రన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్‌సూట్ ధరించి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. వీటిలో ఎద అందాలను ఆరబోస్తూ కవ్విస్తోంది. ఇంకేముంది.. పూజా షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ తెగ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











