For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ వీడియోతో షాకిచ్చిన ప్రియాంక సింగ్: వామ్మో ఆమెను ఇలా చూశారంటే తట్టుకోలేరు!

  |

  ప్రియాంక సింగ్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం జబర్ధస్త్ షోలో లేడీ గెటప్‌లు వేసుకుంటూ ఎంతగానో పాపులర్ అయిన సాయితేజ.. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ప్రియాంకగా మారడమే. అవును.. ట్రాన్స్‌జెండర్‌ అయి అందరికీ షాకిచ్చి మరింత ఫేమస్ అయ్యాడు. ఇక, గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ పేరు మరింత హైలైట్ అయింది.

  షో ముగిసిన తర్వాత ఎన్నో ఆఫర్లను కూడా అందుకుంటూ హల్‌చల్ చేస్తోందామె. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

   సర్జరీ తర్వాత భారీ అవకాశంతో

  సర్జరీ తర్వాత భారీ అవకాశంతో

  జబర్ధస్త్‌లో సాయితేజగా లేడీ గెటప్‌లు వేసుకుంటూ తిరిగి.. సర్జరీ తర్వాత ఎన్నో కష్టనష్టాలను అనుభవించింది ప్రియాంక సింగ్. ఈ క్రమంలోనే ఆమె కనుమరుగై పోతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ప్రసారం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రియాంక సింగ్ స్పెషల్ అట్రాక్షన్ అయింది.

  సుడిగాలి సుధీర్ రికార్డు బ్రేక్ చేసిన హైపర్ ఆది: ఇద్దరి మధ్య ఏకంగా 30 లక్షలు తేడా!

  అందరి కంటే అందంగా ఉండి

  అందరి కంటే అందంగా ఉండి

  బిగ్ బాస్‌లోకి ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. ఆమె వివాదాస్పద తీరుతో విమర్శలను ఎదుర్కొంది. అయితే, పింకీ మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంది. చక్కని కట్టుబొట్టుతో హౌస్‌లోనే ఎంతో అందగత్తెగా ఉన్న ఆమె.. రోజు రోజుకూ మరింత గ్లామర్‌గా కనిపించింది.

  బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాకుతో

  బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాకుతో

  షోలోకి వచ్చిన ఫస్ట్ డే నుంచే ప్రియాంక సింగ్‌ బాగా ఫోకస్ అయింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ట్రై చేసింది. అలా షో మొత్తం ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ రచ్చ చేసేసింది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు ఒక టాస్కులో ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు. అలా ఎప్పుడూ అతడి పక్కనే తిరుగుతుండడంతో పింకీపై ట్రోల్స్ కూడా వచ్చాయి.

  మళ్లీ బికినీలో రచ్చ చేసిన పూజా హెగ్డే: ఈ సారి తడిచిన అందాలతో అంతకు మించి!

  చివర్లో ఎలిమినేట్ అయిన పింకీ

  చివర్లో ఎలిమినేట్ అయిన పింకీ

  ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన ప్రియాంక సింగ్.. మంచి ఆటతీరుతో ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. దీంతో చాలా సార్లు ఎలిమినేషన్‌ తప్పించుకుంది. ఈ క్రమంలోనే 13వ వారం నామినేట్ అయిన ఆమె.. తక్కువ ఓట్లు పోలైన కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె బిగ్ బాస్ ప్రయాణం చివరి వరకూ సాగి ముగిసిపోయింది.

  సినిమా ఛాన్స్ పట్టేసిన బ్యూటీ

  సినిమా ఛాన్స్ పట్టేసిన బ్యూటీ

  ఈ రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ మరింత ఫేమస్ అయింది. గతంలో కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్న ఆమె.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సోషల్ మీడియాలో లైవ్‌లు చేస్తూ రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో సినిమా ఛాన్స్‌లు కూడా పట్టేస్తోంది. ఇటీవలే ఆమె ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో కలిసిన ఫొటోలను షేర్ చేసింది.

  Pawan Kalyan పై వర్మ సంచలన కామెంట్స్: ఆ సినిమా ఫ్లాప్ అంటూ.. తారక్, బన్నీ, చరణ్‌లపై కూడా!

  అందులో ఎప్పుడూ ఫుల్ బిజీగా

  అందులో ఎప్పుడూ ఫుల్ బిజీగా

  గతంలో కంటే సర్జరీ చేయించుకున్న తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది.

  హాట్ వీడియోతో షాకిచ్చిన పింకీ

  హాట్ వీడియోతో షాకిచ్చిన పింకీ

  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత యాక్టివ్ అయిన ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రీల్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ కాక రేపుతోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Bigg Boss Fame Priyanka Singh Very Active in Social Media. Now She Shared Hot Reel in her Instagram. This Video Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X