For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన ప్రియాంక సింగ్: వామ్మో మరీ ఇంత దారుణంగానా!

  |

  తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా తిరుగులేని షోగా వెలుగొందుతూ.. ఎంతో మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకొచ్చిన ఏకైక షో జబర్ధస్త్. అలా వచ్చి ఫుల్ ఫేమస్ అయిన వారిలో సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ ఒకరు. ఆ షోలో లేడీ గెటప్‌లు వేసుకుంటూ ఎంతగానో పాపులర్ అయిన సాయితేజ.. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ప్రియాంకగా మారింది.

  ఈ క్రమంలోనే గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె పేరు మరింత హైలైట్ అయింది. షో ముగిసిన తర్వాత ఎన్నో ఆఫర్లను కూడా అందుకుంటూ హల్‌చల్ చేస్తోందామె. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూడండి!

  జబర్ధస్త్‌లో అలా సందడి చేసింది

  జబర్ధస్త్‌లో అలా సందడి చేసింది

  జబర్ధస్త్ షోలో లేడీ గెటప్‌లు వేసుకుంటూ సందడి చేసిన ప్రియాంక సింగ్.. ఎన్నో టీమ్‌లలో అదిరిపోయే కామెడీ స్కిట్లు పండించింది. అలా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. దీంతో ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయింది. దీని తర్వాత ఆమె ఆరోగ్య పరంగా ఎంతగానో ఇబ్బంది పడినట్లు స్వయంగా వెల్లడించింది.

  ఫ్యాషన్‌ షోలో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: వామ్మో ఇదేం డ్రెస్‌రా నాయనా!

   ట్రాన్స్‌జెండర్‌గా బిగ్ బాస్ ఛాన్స్

  ట్రాన్స్‌జెండర్‌గా బిగ్ బాస్ ఛాన్స్

  జబర్ధస్త్‌లో సాయితేజగా లేడీ గెటప్‌లు వేసుకుంటూ తిరిగి.. సర్జరీ తర్వాత ప్రియాంక సింగ్ అవకాశాలు రాక ఎన్నో కష్టనష్టాలను అనుభవించింది. ఈ క్రమంలోనే ఆమె కనుమరుగై పోతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది వ్చిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 19 మంది రాగా ప్రియాంక సింగ్ ప్రత్యేకంగా నిలిచింది.

   బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణం

  బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణం

  బిగ్ బాస్ షోలోకి వచ్చిన ఫస్ట్ డే నుంచే ప్రియాంక సింగ్‌ బాగా ఫోకస్ అయింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ట్రై చేసింది. అలా షో మొత్తం ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ రచ్చ చేసేసింది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు ఒక టాస్కులో ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు. అలా ఎప్పుడూ అతడి పక్కనే తిరుగుతుండడంతో ట్రోల్స్ వచ్చాయి.

  బెడ్‌పై యమ హాట్‌గా యాంకర్ శ్రీముఖి: అలా పడుకుని మరీ అందాల ఆరబోత

  చక్కగా ఆడినా.. చివర్లో బయటకు

  చక్కగా ఆడినా.. చివర్లో బయటకు

  అసలు అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన ప్రియాంక సింగ్.. మంచి ఆటతీరుతో ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. దీంతో చాలా సార్లు ఎలిమినేషన్‌ తప్పించుకుంది. ఈ క్రమంలోనే 13వ వారం నామినేట్ అయిన ఆమె.. తక్కువ ఓట్లు పోలైన కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె బిగ్ బాస్ ప్రయాణం చివరి వరకూ సాగి వెళ్లిపోయింది.

  సినిమా ఛాన్స్.. షోలలో సందడి

  సినిమా ఛాన్స్.. షోలలో సందడి

  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ మరింత ఫేమస్ అయింది. గతంలో కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్న ఆమె.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సోషల్ మీడియాలో లైవ్‌లు చేస్తూ రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో సినిమా ఛాన్స్‌లు కూడా పట్టేస్తోంది. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించింది.

  డ్రెస్ ఉన్నా లేనట్లే మలైకా హాట్ ట్రీట్: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  అందులో ఎప్పుడూ ఫుల్ బిజీగా

  అందులో ఎప్పుడూ ఫుల్ బిజీగా

  ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ తెగ హడావిడి చేసేస్తోంది.

  హాట్ వీడియోతో షాకిచ్చిన పింకీ

  హాట్ వీడియోతో షాకిచ్చిన పింకీ

  బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వీటిలో ఆమె షర్ట్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేస్తూ కాక రేపుతోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కి.. ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  English summary
  Bigg Boss Fame Priyanka Singh Very Active in Social Media. Now She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X