బిగ్ బాస్ రతికా అందాల ఊచకోత: సోకులు చూస్తూ సుడులు తిరగాల్సిందే!

చాలా కాలం వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో లోకల్ అమ్మాయిలు పెద్దగా సందడి చేయలేదు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఎందరో భామలు వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ రతికా రోజ్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే తెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసింది. కానీ, బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత కూడా కొన్ని ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇక, తాజాగా రతికా రోజ్ సోషల్ మీడియాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

పటాస్ షోతో ఎంట్రీ ఇచ్చి : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే రతికా రోజ్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలా ఎన్నో సంస్థలకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే 'పటాస్' షోలోకి వచ్చి స్టాండప్‌ కమెడియన్‌గా సందడి చేసింది. ఇందులో ప్రియ అనే పేరుతో పాల్గొన్న ఆమె తనదైన కామెడీతో అలరించింది. ఆ తర్వాత కూడా పలు షోలలో కనిపించి మంచి పేరును తెచ్చుకుంది.

Bigg Boss Fame Rathika Rose Latest Good Looking Photos Viral

సినిమాల్లోకి వచ్చిన రతిక : 'పటాస్' షోతో పాపులర్ అయిన రతికా రోజ్ 'బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది' అనే సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టింది. ఇందులో అలరించిన ఆమె ఆ తర్వాత 'మారూ', 'నారప్ప', 'అశోక వనంలో అర్జున కళ్యాణం', 'నేను స్టూడెంట్ సార్', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే కొన్నింట్లో హీరోయిన్‌గానూ మెప్పించింది.

ఆల్బమ్.. రాహుల్‌తో లవ్ : రాహుల్ సిప్లీగంజ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్న సమయంలోనే అంటే 2019లో 'హే పిల్లా' అనే ఓ సాంగ్‌ను రూపొందించాడు. ఇందులో రతికా రోజ్ ఫీమేల్ లీడ్‌గా చేసింది. ఆ పాట చేస్తున్న సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారట. అలా చాలా రోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తర్వాత ఎందుకనో బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

Bigg Boss Fame Rathika Rose Latest Good Looking Photos Viral

బిగ్ బాస్ ఛాన్స్‌తో క్రేజ్ : గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది సభ్యులు వచ్చారు. అందులో లోకల్ బ్యూటీ రతికా రోజ్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందులో ఆరంభంలో చక్కని ఆటతీరుతో మెప్పించినా తర్వాత నిరాశ పరిచింది. దీంతో ఈ బ్యూటీ ఎలిమినేట్ అయింది. మళ్లీ బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. కానీ, అంతగా ఆకట్టుకోలేక షో నుంచి బయటకు వెళ్లిపోయింది.

సోషల్ మీడియాలో బిజీ : చాలా కాలం నుంచి సినిమాలు చేస్తున్నా.. రతికా రోజ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ పిల్ల భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇలా చాలా కాలంగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసుకుంటూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

Bigg Boss Fame Rathika Rose Latest Good Looking Photos Viral

అందంతో మాయ చేస్తూ : గతంలో కంటే ఇప్పుడు రతికా రోజ్ మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ముఖ్యంగా తన ఘాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారును కవ్విస్తూ వెళ్తోంది. ఫలితంగా రతికా రోజ్ నిత్యం ట్రెండింగ్ అవుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోతోంది.

రతిక హాట్ పిక్స్ వైరల్‌గా : క్యూట్ లేడీ రతికా రోజ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షర్ట్ విప్పేసి మరీ దర్శనమిచ్చింది. దీంతో ఈ బ్యూటీ అందాలు యమ హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అవడంతో పాటు రతికా రోజ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X